ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ క్లౌడ్ సర్వీసుల్లో అంతరాయం! ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పండుగకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చీకటిని తరిమేసి వెలుగులు పంచే సందర్భంగా తెలుగు ప్రజల జీవితంలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో కుటుంబ సభ్యులందరితో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు.

H1B Visa: లక్ష డాలర్ల షాక్ నుంచి టెకీలకు రిలీఫ్..! హెచ్-1బీ వీసాపై కొత్త మార్గదర్శకాలు..!

సీఎం చంద్రబాబు తన సోషల్ మీడియా ఎక్స్  ద్వారా పండుగ సందేశాన్ని పోస్టు చేస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని, దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని, ప్రజలకు ప్రతి రోజూ పండుగ కావాలని దేవుడిని ప్రార్థించాను అని ఆయన పేర్కొన్నారు.

Chandrababu: నేడు విదేశీ పర్యటనకు చంద్రబాబు! ఏపీ పెట్టుబడులే లక్ష్యంగా మూడు దేశాల్లో కేంద్ర సదస్సులు!

ఈ సందర్భంలో ఆయన రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి పూనుకుంటున్న తన ప్రయత్నాల గురించి కూడా వివరించారు. ప్రత్యేకంగా  రాష్ట్రాన్ని విద్య, ఆరోగ్య, వాణిజ్య మరియు రోడ్డు అభివృద్ధి వంటి రంగాల్లో ప్రగతి వెలుగులతో నింపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, వీటికి ప్రజల సహకారం మరియు దేవుని ఆశీస్సులు అవసరమని చెప్పారు. 

మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి సందడి - అంబరాన్నంటిన టాలీవుడ్ తారల హంగామా!!

సీఎం చంద్రబాబు  ప్రజలకు ఒక సంకేతం ఇచ్చారు ప్రతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు పునర్జీవనానికే కాక రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మేలు చేస్తుందనే భావనతో జరుపుకోవాలని తెలిపారు. అదేవిధంగా మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రానికి శాంతి, సమృద్ధి, వెలుగు కొనసాగాలని ఆకాంక్షించారు

ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికల్లో సంచలనం! 73% ఓట్లు కైవసం చేసుకున్న...
ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల – 24 క్యారెట్ రేటు ఎంత అంటే?
Praja Vedika: నేడు (21/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్! వారికి ఎంతో ఉపయోగం... కేవలం రూ.20 పైసలకు మాత్రమే!
TGSRTC: RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు.. 9 రోజులే ఛాన్స్.. దరఖాస్తు చివరి తేదీ!
Boeing Max : బోయింగ్ మ్యాక్స్ మళ్లీ వార్తల్లోకి.. సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం.. ఎయిర్ డిజాస్టర్!