Oil Crisis: అంతర్జాతీయ చమురు సెగ! భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు... లీటర్ పై ఏకంగా... Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్... ఇండక్షన్ స్టవ్‌లపై ఏకంగా 50% వరకు భారీ డిస్కౌంట్! Reliance Jio: జియో ధమాకా ఆఫర్! రూ. 1234 కే 336 రోజుల వాలిడిటీ.. నెలకు వంద రూపాయలే! Iranian Oil: అమెరికా 'యస్' అంది.. ఇరాన్ చమురు వస్తోంది! Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ! Oil Crisis: అంతర్జాతీయ చమురు సెగ! భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు... లీటర్ పై ఏకంగా... Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్... ఇండక్షన్ స్టవ్‌లపై ఏకంగా 50% వరకు భారీ డిస్కౌంట్! Reliance Jio: జియో ధమాకా ఆఫర్! రూ. 1234 కే 336 రోజుల వాలిడిటీ.. నెలకు వంద రూపాయలే! Iranian Oil: అమెరికా 'యస్' అంది.. ఇరాన్ చమురు వస్తోంది! Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ!

Jio: జియో యూజర్లకు బిగ్ షాక్..! ఇకపై చౌకైన ఆఫర్లు లేవు.. కొత్త రూల్స్ ఇవే!

 ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఇప్పటివరకు తక్కువ ధరకే అందుబాటులో ఉన్న రోజువారీ 1జీబీ డేటా ప్లాన్లను

Published : 2025-08-19 08:08:00
Dasara Holidays: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు! ఎప్పటినుండంటే?

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఇప్పటివరకు తక్కువ ధరకే అందుబాటులో ఉన్న రోజువారీ 1జీబీ డేటా ప్లాన్లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ రీఛార్జ్ ఆప్షన్ల రూపం మారిపోయింది.

Aadarana3: ఆదరణ 3.0 ప్రారంభం! వారందరికీ 90 శాతం రాయితీ.. రూ.1 లక్ష కు రూ.90000 అన్నమాట!

ఇంతకాలం జియోలో రూ.209 (22 రోజులు), రూ.249 (28 రోజులు) వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న రోజుకు 1జీబీ డేటా ప్లాన్‌లు ఎక్కువ ఆదరణ పొందాయి. కానీ, తాజాగా కంపెనీ వీటిని పూర్తిగా నిలిపివేసింది. దీంతో వినియోగదారులకు రోజువారీ డేటా ప్లాన్‌లలో కనీస ఆప్షన్‌గా రూ.299 ప్లాన్ మాత్రమే మిగిలింది.

Praja Vedika: నేడు (19/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ కొత్త ప్లాన్‌లో 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అంటే ధర పెరిగినప్పటికీ, యూజర్లకు డేటా పరిమితి పెరిగింది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్, రీల్‌లు, గేమింగ్ వంటి వాటికి ఎక్కువ డేటా వాడే వారికి ఇది ప్రయోజనకరంగా మారవచ్చు.

AP Pension: ఎన్టీఆర్ భరోసా పథకం.. దివ్యాంగులు పెన్షన్ పై కీలక నిర్ణయం! మళ్లీ అలా చేయాల్సిందే!

ఇక ధరలు పెరుగుతున్నప్పటికీ జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. జూన్ నెలలోనే కంపెనీ 19 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఇది ప్రధాన పోటీదారు ఎయిర్‌టెల్ వృద్ధికి రెట్టింపు. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా (Vi), బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను కోల్పోయాయి.

AP Schools Holiday: రాష్ట్రంలో భారీ వర్షాలు - అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు! స్కూళ్లకు సెలవు ఇవ్వాలి..
Film Federation: చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ.. సమస్యల పరిష్కారానికి ముందడుగు!
Chandrababu Meeting: వైసీపీతో అలర్ట్..! నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు - పదవులపై క్లారిటీ!
TTD: తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం, వసతి పైన టీటీడీ కీలక ప్రకటన.. తితిదే సూచనలు ఇవే!
BTech: ఇంజనీరింగ్‌ ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్‌..! తరగతుల ప్రారంభానికి కొత్త డెడ్‌లైన్!
Development: అమరావతి పునరుజ్జీవనానికి చంద్రబాబు బిగ్ ప్లాన్..! సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు!

Spotlight

Read More →