Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Aadarana3: ఆదరణ 3.0 ప్రారంభం! వారందరికీ 90 శాతం రాయితీ.. రూ.1 లక్ష కు రూ.90000 అన్నమాట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆదరణ 3.0 పథకం ప్రారంభించనుంది. ఈ పథకం కింద ముఖ్యంగా కల్లుగీత కార్మికులు మరియు ఇతర కులవృత్తుల వారికి ద్విచక్ర వాహనాలు, ఆధునిక పరికర

Published : 2025-08-19 07:53:30
AP Pension: ఎన్టీఆర్ భరోసా పథకం.. దివ్యాంగులు పెన్షన్ పై కీలక నిర్ణయం! మళ్లీ అలా చేయాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆదరణ 3.0 పథకం ప్రారంభించనుంది. ఈ పథకం కింద ముఖ్యంగా కల్లుగీత కార్మికులు మరియు ఇతర కులవృత్తుల వారికి ద్విచక్ర వాహనాలు, ఆధునిక పరికరాలు అందించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు కేవలం 10 శాతం మాత్రమే చెల్లించాలి. మిగతా 90 శాతం రాయితీ ప్రభుత్వమే భరిస్తుంది. ఉదాహరణకు, ఒక బైక్ ధర రూ.1 లక్ష ఉంటే, లబ్ధిదారుడు కేవలం రూ.10 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

AP Schools Holiday: రాష్ట్రంలో భారీ వర్షాలు - అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు! స్కూళ్లకు సెలవు ఇవ్వాలి..

గీత కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. వారికి ద్విచక్ర వాహనాలతో పాటు ఆధునిక పరికరాలను కూడా అందించనుంది. అంతేకాకుండా, రంపచోడవరంలో తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఈ పథకం కింద లబ్ధిదారుల వయసు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి మరియు వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై, బీసీ కులానికి చెందినవారై ఉండాలి.

Film Federation: చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ.. సమస్యల పరిష్కారానికి ముందడుగు!

ఆదరణ పథకం కింద గీత కార్మికులకే కాకుండా ఇతర కులవృత్తుల వారికి కూడా అవసరమైన పరికరాలు అందిస్తారు. ఉదాహరణకు, యాదవ, కురుబలకు పశువుల పెంపకానికి సంబంధించిన పరికరాలు, గౌడ, శెట్టిబలిజలకు ద్విచక్ర వాహనాలు, రజకులకు లాండ్రీ మెషిన్లు, కార్పెంటర్లకు వుడ్ కార్వింగ్ మెషిన్లు, బంగారు పనివారికి ప్రత్యేక యంత్రాలు, నాయిబ్రాహ్మణులకు సలూన్ పరికరాలు, సగ, ఉప్పరలకు వెల్డింగ్, కాంక్రీటు మెషిన్లు వంటి పరికరాలు అందిస్తారు.

Chandrababu Meeting: వైసీపీతో అలర్ట్..! నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు - పదవులపై క్లారిటీ!

ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 2014–2019లో కూడా ఆదరణ పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు మళ్లీ దీనిని విస్తరించి, మరింత మంది లబ్ధిదారులకు చేరువ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా సంప్రదాయ వృత్తులు కొనసాగడమే కాకుండా, ఆ వృత్తుల్లో ఉన్నవారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం నమ్ముతోంది.

BTech: ఇంజనీరింగ్‌ ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్‌..! తరగతుల ప్రారంభానికి కొత్త డెడ్‌లైన్!
TTD: తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం, వసతి పైన టీటీడీ కీలక ప్రకటన.. తితిదే సూచనలు ఇవే!
Development: అమరావతి పునరుజ్జీవనానికి చంద్రబాబు బిగ్ ప్లాన్..! సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు!
Amazon: పండగ జోష్‌లో అమెజాన్..! భారీ నియామకాలు, ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్!
Traffic jam: హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్.. వాహనదారుల ఆవేదన!
Praja Vedika: నేడు (19/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →