Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Development: అమరావతి పునరుజ్జీవనానికి చంద్రబాబు బిగ్ ప్లాన్..! సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు!

 రాజధాని అమరావతికి కొత్త రూపు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో జరిగిన 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో 9 ప్రతిపాదనలకు ఆమోదం

Published : 2025-08-18 19:58:00
Amazon: పండగ జోష్‌లో అమెజాన్..! భారీ నియామకాలు, ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్!

రాజధాని అమరావతికి కొత్త రూపు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో జరిగిన 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో 9 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.904 కోట్ల నిధుల కేటాయింపు జరిగింది. అలాగే, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం రూ.411 కోట్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కోసం రూ.376.6 కోట్లతో ఏర్పాట్లు చేయాలని అథారిటీ అంగీకరించింది. భూసమీకరణ పథకంలో ఇచ్చే యాజమాన్య ధృవీకరణ సర్టిఫికేట్‌లో ‘అసైన్డ్’ అనే పదాన్ని తొలగించేందుకు కూడా ఆమోదం తెలిపింది.

Traffic jam: హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్.. వాహనదారుల ఆవేదన!

అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్‌ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్, రోప్‌వే వంటి ప్రాజెక్టులకు ప్రత్యేక ఎస్పీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద 78 ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు కూడా అథారిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ జెమ్స్ అండ్ జ్యూవెలరీ పార్క్ ఏర్పడి రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, దాంతో 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. అదనంగా విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెరో 100 ఎకరాలు భూమి కేటాయించారు.

Cyclone cross: రేపు తీరం దాటనున్న వాయుగుండం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

కృష్ణా నదిపై నిర్మించబోయే ఐకానిక్ వంతెనకు కూచిపూడి నృత్య భంగిమతో కూడిన అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ సీజన్‌లోనే రాజధానికి ఒక రూపం ఇవ్వాలని స్పష్టం చేశారు. త్వరలోనే బయో ఇంజినీరింగ్ యూనివర్సిటీ కూడా అమరావతిలో వస్తుందని తెలిపారు. రాజధాని పరిధిలో కాలుష్యరహిత పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ప్రాజెక్టు ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉండాలని, అమరావతి నిర్మాణాలు అంతర్జాతీయ ప్రమాణాలతో, ఐకానిక్‌గా నిలవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

భారత్ లో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభం! రూ.25 వేల కోట్లతో... చైనా తర్వాత అతిపెద్ద యూనిట్ ఇక్కడే!
Pakisthan: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్‌లో కలకలం..! యుద్ధనౌకలు సీక్రెట్‌గా తరలింపు!
AP Mahashakti Scheme: మరో శుభవార్త.. ఏపీ మహిళలకు నెలకు రూ.1500.. ప్రభుత్వం కీలక నిర్ణయం! పత్రాలు రెడీ చేసుకోండి!
Heavy Rains: ఏపీలో జోరుగా వర్షాలు.. పాడేరులో 16.1 సెం.మీ. వర్షపాతం! ప్రజలకు కష్టాలు, జలాశయాలకు జీవకళ!
Tariffs: భారత్‌పై సుంకాలు, చైనాకు మినహాయింపు..! అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు!
Stock market: మోదీ ప్రకటన.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్ల లాభాలు!

Spotlight

Read More →