Air India: "పశ్చిమాసియా సెగ.. విమాన ప్రయాణాలకు దెబ్బ": భారత్ నుంచి తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు.. RBI: రూ.2,000 నోటు చెల్లుబాటుపై ఆర్బీఐ కీలక అప్డేట్! Gold Rate Today: నేడు బంగారం కొనాలనుకుంటున్నారా? మే 1వ తేదీ నాటి లేటెస్ట్ రేట్ల వివరాలు ఇవే.! Jio Recharge: జియో షాకింగ్ రీఛార్జ్ ప్లాన్స్... రూ. 200 లోపే అదిరిపోయే ప్లాన్స్.. డేటా, కాల్స్ అన్నీ ఫ్రీ! Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... RBI: లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం... ఆర్బీఐ మాస్టర్ ప్లాన్! Digital Payments: 8 దేశాల్లో యూపీఐ సేవలు.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ముద్ర! యూపీఐ నుంచి ఐఎంపీఎస్ వరకు.. అన్నీ రికార్డులే.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: "పశ్చిమాసియా సెగ.. విమాన ప్రయాణాలకు దెబ్బ": భారత్ నుంచి తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు.. RBI: రూ.2,000 నోటు చెల్లుబాటుపై ఆర్బీఐ కీలక అప్డేట్! Gold Rate Today: నేడు బంగారం కొనాలనుకుంటున్నారా? మే 1వ తేదీ నాటి లేటెస్ట్ రేట్ల వివరాలు ఇవే.! Jio Recharge: జియో షాకింగ్ రీఛార్జ్ ప్లాన్స్... రూ. 200 లోపే అదిరిపోయే ప్లాన్స్.. డేటా, కాల్స్ అన్నీ ఫ్రీ! Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... RBI: లండన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారం... ఆర్బీఐ మాస్టర్ ప్లాన్! Digital Payments: 8 దేశాల్లో యూపీఐ సేవలు.. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ముద్ర! యూపీఐ నుంచి ఐఎంపీఎస్ వరకు.. అన్నీ రికార్డులే.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు!

గూగుల్‌కు షాక్.. ఈ భూమ్మీద చలామణిలో ఉన్న డబ్బు కంటే ఇది అధికం!

సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌-రష్యా చానళ్ల మధ్య ఏర్పడిన వివాదం భారీ జరిమానాకు దారి తీసింది. నిషేధించిన రష్యన్ చానళ్లను పునరుద్ధరించాలని ఆదేశించినా ఆ పని చేయనం

Published : 2024-11-01 08:00:00

సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌-రష్యా చానళ్ల మధ్య ఏర్పడిన వివాదం భారీ జరిమానాకు దారి తీసింది. నిషేధించిన రష్యన్ చానళ్లను పునరుద్ధరించాలని ఆదేశించినా ఆ పని చేయనందుకు గాను రష్యాలోని మాస్కో కోర్టు 2 అన్‌డెలిసిలియన్ రూబుళ్లు (20.6 డెసిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. అంటే.. 20,604,600,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు. ఇది ప్రపంచ జీడీపీ 105 ట్రిలియన్ డాలర్లు కంటే ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమ్మీద చలామణిలో ఉన్న మొత్తం సొమ్ము కంటే ఇది చాలా ఎక్కువ. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మొత్తం మార్కెట్ విలువ కూడా 2 ట్రిలియన్ డాలర్లకు మించదు. ఈ లెక్కన ఈ మొత్తం జరిమానాగా చెల్లించడం గూగుల్‌కే కాదు.. ఈ భూమ్మీదున్న మరే సంస్థకు సాధ్యం కాదు.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకే?
క్రెమ్లిన్ అనుకూల, రష్యా ప్రభుత్వ అధికార మీడియా సహా 17 చానళ్లను యూట్యూబ్ నిలిపివేసింది. వీటిని పునరుద్ధరించాలంటూ మాస్కో కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ గూగుల్ పట్టించుకోకపోవడంతో కోర్టు ఈ జరిమానా విధించింది. దీంతో స్పందించిన గూగుల్ రష్యన్ టీవీ చానళ్ల యజమానులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ కోర్టుల్లో కేసులు వేసింది.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →