బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి!

Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సేవల్లో అంతరాయం! ఆ విమానం 8 గంటలు ఆలస్యం.. అవి రద్దు!

తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సేవల్లో అనేక అంతరాయాలు కనిపిస్తున్నాయి. దోహా bound విమానం 8 గంటల ఆలస్యం కావడం అలాగే త్రివేంద్రం నుండి దుబాయ్, అబూధాబికి వెళ్లాల

Published : 2025-07-21 14:49:00

తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సేవల్లో అనేక అంతరాయాలు కనిపిస్తున్నాయి. దోహా bound విమానం 8 గంటల ఆలస్యం కావడం అలాగే త్రివేంద్రం నుండి దుబాయ్, అబూధాబికి వెళ్లాల్సిన రెండు విమానాలు ఆపరేషన్ కారణాల వల్ల రద్దు కావడం ఈ సమస్యల తీవ్రతను చూపిస్తోంది. సంస్థ వెబ్‌సైట్ ప్రకారం, 539 (దుబాయ్) మరియు 537 (అబూధాబి) అనే విమానాలు రద్దు చేయబడ్డాయి. దోహా విమానం మామూలుగా ఉదయం 10:45కి దిగాల్సినదిగా ఉండగా, ఇప్పుడు అది సాయంత్రం 6:40కి మాత్రమే దిగుతుందని తెలియజేసింది.

ఇది కాకుండా హైదరాబాద్‌ నుండి పుకెట్‌కి వెళ్లే 110 విమానం బయలుదేరిన 16 నిమిషాల్లోనే సాంకేతిక లోపం కారణంగా తిరిగి రావాల్సి వచ్చింది. జూలై 19న ఇదే మార్గంలో మరో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తాజా ప్రమాదం తరువాత వారం రోజుల్లో 80కి పైగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. ప్రయాణికులు విమానాల్లో సాంకేతిక లోపాలు, చివరి నిమిషంలో వచ్చే రద్దులు, సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచార లేని పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల ఎయిర్ ఇండియా సేవలపై ప్రజలలో భద్రతపై మరియు నమ్మకంపై సందేహాలు కలుగుతున్నాయి.

Spotlight

Read More →