EMI దారులకు షాక్.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ 'నో ఛేంజ్' నిర్ణయం! ఆర్థిక భవిష్యత్తుపై నమ్మకం..

తమిళనాడులోని కరూర్ జిల్లా  జరిగిన టీవీకే పార్టీ ప్రచార సభలో ఘోరమైన తొక్కిసలాట సంఘటనపై ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ మంగళవారం తన భావాలను ఒక వీడియో ద్వారా పంచుకున్నారు. ఆయన జీవితంలో ఇలాంటి ఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదనతో చెప్పారు. తన  తప్పేమీ లేకపోయినా ఆ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని ఆయన తెలిపారు.

Good Returns: గుడ్ రిటర్న్స్... ఇందులో పెట్టుబడి పెడితే 5 రెట్ల లాభం పక్కా!

వీడియోలో విజయ్ మాట్లాడుతూనా జీవితంలో ఇంత పెద్ద బాధను నేను ఎప్పుడూ చూడలేదు. నా హృదయం బాధతో నిండిపోయింది. ప్రజలు ప్రచార సభలో నన్ను చూడటానికి వచ్చారు. వారిలోని ప్రేమకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారిని చూసి సంతోషంగా ఉన్నా  వారి భద్రత విషయంలో ఎలాంటి అవగాహన తప్పనిసరిగా ఉండాలి. రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలు సురక్షితంగా ఉండేలా సభలు ఏర్పాటు చేయాలని నేను  పోలీస్ శాఖను  కోరడం జరిగిందని  చెప్పారు. 

వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్ప భారం – కమర్షియల్ సిలిండర్ రేట్లు పెంపు!!

గతంలో ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, కరూర్ జిల్లాలోనే ఈ ఘటన ఎందుకు జరిగిందో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలకు నిజం తెలుసు. వారు ఈ ఘటనలను పరిశీలిస్తున్నారు. నేను కూడా  కాస్త ఉద్రిక్త పరిస్థితులు రాకుండా చూసుకోవాలని ఆలోచించి అక్కడ పర్యటించలేదు. త్వరలోనే అక్కడి కుటుంబాల వారిని  కలుస్తాను.  త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి,” అని ఆయన చెప్పడం జరిగింది.

Alipiri Blast: అలిపిరి పేలుడుకు 22 ఏళ్లు! క్లైమోర్ మైన్స్ దాడిలో బయటపడ్డ మహానేత..!

విజయ్ మేము ఎలాంటి తప్పులు చేయలేదు, అయినా పార్టీ నాయకులు, స్నేహితులు, సోషల్ మీడియా వినియోగదారుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ ఘటన వల్ల నా మనసు బాధతో నిండిపోయింది. కానీ ప్రజల ప్రేమ, అభిమానానికి ఎప్పుడూ నేను కృతజ్ఞతలు చెప్పే వాడినని మళ్లీ గుర్తు చేసుకుంటున్నాను. కరూర్ ఘటనపై అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తాయని ఆయన తెలపడం జరిగినది.

India Pakistan Asia Cup: కప్పు కావాలంటే సూర్య ఆఫీసుకి రండి.. నఖ్వీ వ్యాఖ్యలు సంచలనం!
Breaking News: బ్రేకింగ్ న్యూస్! ఆర్బీఐ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం! ఈరోజు నుండి ఇలా..
Srisailam: బిగ్ అలెర్ట్! శ్రీశైలానికి పెరుగుతున్న వరద ఉధృతి!
Project repairs: కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం స్పెషల్ ప్రణాళిక..! త్వరలో టెండర్ ప్రక్రియ వేగవంతం..!
Chandrababu Naidu: దసరా పండుగ వారికి భారీ గుడ్ న్యూస్! రూ.400 కోట్ల నిధులు విడుదల! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!
AP Vahanamitra: ఏపీలో వాహన మిత్ర లిస్ట్ వచ్చేసింది! మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!