Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!! Apple phone: Apple phone: iOS 26.1 విడుదల – కొత్త డిజైన్, భద్రతా ఫీచర్లు, వినియోగదారుల కోసం 10 మార్పులు!! అందరినీ ఆశ్చర్యపరిచిన టాటా.. కొత్త రికార్డ్! 125సీసీలో కింగ్ వచ్చేసాడు.. మైలేజ్, ధర చూస్తే షాకే! Maruti Suzuki: మారుతికి కొత్త తలనొప్పి - ఆరు నెలల్లో.. రెండు కుటుంబాలకు సరిపోయే మారుతి ఇన్విక్టో.. TVS NTorq 125 మోడల్స్ వారీగా పూర్తి ధరల జాబితా విడుదల! సిటీ ట్రాఫిక్‌కు, లాంగ్ రైడ్‌కు బెస్ట్ ఆప్షన్! Electric Scooter Offer: రూ.95,000 విలువ గల ఈవీ ఇప్పుడు కేవలం రూ.30,950కే! మైలేజ్ లో మహారాజు... త్వరపడండి! India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్! బెస్ట్ మైలేజ్ బైక్.. కేవలం రూ.65 వేలకే.. ఫుల్ ట్యాంక్‌తో 700 కి.మీ మైలేజ్! AP Electronics Manufacturing ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్ – రూ.765 కోట్ల పెట్టుబడి ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త దిశ! TechNews: తక్కువ ధరలో హై క్వాలిటీ కెమెరా – కొత్త ఫోన్లతో టెక్ మార్కెట్‌లో మార్పు! Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!! Apple phone: Apple phone: iOS 26.1 విడుదల – కొత్త డిజైన్, భద్రతా ఫీచర్లు, వినియోగదారుల కోసం 10 మార్పులు!! అందరినీ ఆశ్చర్యపరిచిన టాటా.. కొత్త రికార్డ్! 125సీసీలో కింగ్ వచ్చేసాడు.. మైలేజ్, ధర చూస్తే షాకే! Maruti Suzuki: మారుతికి కొత్త తలనొప్పి - ఆరు నెలల్లో.. రెండు కుటుంబాలకు సరిపోయే మారుతి ఇన్విక్టో.. TVS NTorq 125 మోడల్స్ వారీగా పూర్తి ధరల జాబితా విడుదల! సిటీ ట్రాఫిక్‌కు, లాంగ్ రైడ్‌కు బెస్ట్ ఆప్షన్! Electric Scooter Offer: రూ.95,000 విలువ గల ఈవీ ఇప్పుడు కేవలం రూ.30,950కే! మైలేజ్ లో మహారాజు... త్వరపడండి! India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్! బెస్ట్ మైలేజ్ బైక్.. కేవలం రూ.65 వేలకే.. ఫుల్ ట్యాంక్‌తో 700 కి.మీ మైలేజ్! AP Electronics Manufacturing ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్ – రూ.765 కోట్ల పెట్టుబడి ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త దిశ! TechNews: తక్కువ ధరలో హై క్వాలిటీ కెమెరా – కొత్త ఫోన్లతో టెక్ మార్కెట్‌లో మార్పు!

ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్!

2025-11-04 22:10:00
బహరేన్‌లో ఐదేళ్లుగా గల్ఫ్ కార్మికుడి మృతదేహం – అంత్యక్రియలకు ఏర్పాట్లు! అక్కడే సాంప్రదాయబద్ధంగా..

భారతదేశానికి వచ్చిన ఒక ఆస్ట్రేలియా పర్యాటకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. భారతీయుల ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ అతను పంచుకున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘India deserves a world record for this’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన వీడియోలో డంకన్ మెక్‌నాట్ అనే ఆస్ట్రేలియా పర్యాటకుడు తన భారత యాత్రలో ఎదుర్కొన్న అద్భుత అనుభవాలను వివరించాడు.

Rural Development: గ్రామీణ రహదారుల అభివృద్ధి నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక!!

డంకన్ తన ప్రయాణంలో గౌరవ్ అనే భారతీయుడిని కలిసినట్టు తెలిపారు. గౌరవ్ అతనికి సంపూర్ణ భారతీయ ఆతిథ్యం ఇచ్చాడని, తిండి నుంచి ప్రయాణం వరకు అన్ని విషయాలను చూసుకున్నాడని పేర్కొన్నారు. “భారతీయుల ఆతిథ్యం ప్రపంచంలో ఎక్కడా లేనంత ప్రత్యేకం. 

Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!!

గౌరవ్‌ను మూడురోజుల క్రితం కలిశాను. ఆయన నన్ను తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాడు. వారి కుటుంబంతో కలిసి పెళ్లి వేడుకకు వెళ్లాను. గోల్డెన్ టెంపుల్ చూపించాడు. ఇప్పుడు జైపూర్‌కు బస్సు కూడా ఏర్పాటుచేశాడు. ఇది అద్భుతం, ధన్యవాదాలు ఇండియా!” అంటూ డంకన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్!

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది భారతీయులు అతని మాటలకు అంగీకరించగా, కొందరు ఆయన భారతదేశంపై చూపించిన సానుకూల దృక్పథాన్ని అభినందించారు. “నేను కూడా ఇటీవల భారత్‌కు వెళ్లాను. ప్రజలు అద్భుతంగా ఉంటారు,” అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, మరొకరు “ప్రతీ దేశానికి మంచిదీ చెడ్డదీ ఉంటుంది. మీరు మంచి కోణం చూసారు, ధన్యవాదాలు” అన్నారు.

Free three-wheeler : దివ్యాంగులకు ప్రభుత్వ శుభవార్త.. ఉచితంగా 1,750 త్రీవీలర్ మోటార్ సైకిళ్లు!

మరికొందరు భారతీయులు ఆయన మాటలను గర్వంగా స్వాగతించారు. “ఇలాంటి ప్రశంసలు వింటే ఆనందంగా ఉంటుంది. కొంతమంది పాశ్చాత్య దేశాలు భారత్‌పై విమర్శలు చేస్తున్నా, ఇలాంటి వీడియోలు నిజాన్ని చూపిస్తున్నాయి,” అని ఒకరు రాశారు.

PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

తదుపరి వీడియోలో డంకన్, సోషల్ మీడియా భారతదేశాన్ని తప్పుగా చూపుతుందని వ్యాఖ్యానించాడు. “భారత్ ఒక అందమైన దేశం. ఇక్కడి సంస్కృతి, వైవిధ్యం, ప్రజలు అద్భుతంగా ఉన్నారు. ఏ దేశానికైనా సమస్యలు ఉంటాయి, కానీ భారత్‌ గురించి ప్రపంచానికి తప్పుగా చూపించడం విచారకరం. వచ్చే మూడు నెలల్లో నేను భారతదేశంలోని అందమైన ప్రాంతాలను చూపిస్తాను,” అని అన్నారు.

Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక!

డంకన్ మెక్‌నాట్ వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ఆతిథ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఆయన మాటలు మిలియన్ల మందికి భారతీయ సంస్కృతి ఎంత ఆత్మీయంగా, హృదయపూర్వకంగా ఉందో మరోసారి గుర్తు చేశాయి.

US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్!
Baahubali Epic: రాజమౌళి బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు.. మొదటి వారాంతంలో ఘన వసూళ్లు!
ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు!

Spotlight

Read More →