Amaravathi: అమరావతిలో అభివృద్ధి పరుగులు... వాటికి భారీ భూ కేటాయింపులు! Nara Lokesh: మైలవరం స్కూల్‌లో లోకేష్ తనిఖీ! ప్రధానోపాధ్యాయుడు జాన్ సస్పెన్షన్... Chandrababu: చంద్రబాబు భద్రతా బృందానికి అరుదైన సత్కారం! సీఎస్ఓ కు ‘మహోన్నత సేవా పతకం’!కాన్వాయ్ డ్రైవర్ కు ఉత్తమ సేవా పతకం. YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు! Minister Savitha: భావి తరాలకు అమరజీవి చరిత్రే స్ఫూర్తి- మంత్రి సవిత! AP Anganwadi: గ్యాస్ కష్టాలకు చెక్... ఏపీ అంగన్‌వాడీల్లో హైటెక్ వంట! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Amaravathi: అమరావతిలో అభివృద్ధి పరుగులు... వాటికి భారీ భూ కేటాయింపులు! Nara Lokesh: మైలవరం స్కూల్‌లో లోకేష్ తనిఖీ! ప్రధానోపాధ్యాయుడు జాన్ సస్పెన్షన్... Chandrababu: చంద్రబాబు భద్రతా బృందానికి అరుదైన సత్కారం! సీఎస్ఓ కు ‘మహోన్నత సేవా పతకం’!కాన్వాయ్ డ్రైవర్ కు ఉత్తమ సేవా పతకం. YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు! Minister Savitha: భావి తరాలకు అమరజీవి చరిత్రే స్ఫూర్తి- మంత్రి సవిత! AP Anganwadi: గ్యాస్ కష్టాలకు చెక్... ఏపీ అంగన్‌వాడీల్లో హైటెక్ వంట! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Chandrababu: చంద్రబాబు భద్రతా బృందానికి అరుదైన సత్కారం! సీఎస్ఓ కు ‘మహోన్నత సేవా పతకం’!కాన్వాయ్ డ్రైవర్ కు ఉత్తమ సేవా పతకం.

Chandrababu Security Team: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భద్రతా విభాగంలో పనిచేస్తున్న అధికారులకు అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యమంత్రి చీఫ్ స

Published : 2026-03-17 15:48:00

Chandrababu Security Team: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భద్రతా విభాగంలో పనిచేస్తున్న అధికారులకు అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CSO) కె. మధుసూదన్‌ తన విధులను అత్యంత సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహిస్తున్నందుకు గాను ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మకమైన 'మహోన్నత సేవా పతకం'తో గౌరవించనుంది. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించడంలో ఆయన కనబరిచిన నైపుణ్యం, క్రమశిక్షణను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

వీరితో పాటు ముఖ్యమంత్రి కాన్వాయ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఏవీఎస్ గిరిబాబు కూడా తన ఉత్తమ పనితీరుకు గాను 'ఉత్తమ సేవా పతకానికి' ఎంపికయ్యారు. విధి నిర్వహణలో అంకితభావం చాటుకున్న వీరిద్దరికీ, రాబోయే ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పతకాలను అధికారికంగా ప్రదానం చేయనున్నారు. కీలక బాధ్యతల్లో ఉంటూ అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అవార్డులను అందజేస్తోంది.

Spotlight

Read More →