Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Flights: విదేశీ ప్రయాణికులకు షాక్... ఒక్కరోజే 180 సర్వీసులు రద్దు! Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు! Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Flights: విదేశీ ప్రయాణికులకు షాక్... ఒక్కరోజే 180 సర్వీసులు రద్దు! Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు!

Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత!

Iran Ship Incident: నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది (Crew Members) ప్రయాణిస్తుండగా, సముద్రపు అలల ఉధృతికి నౌక నీట మునిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 87 మృతదేహాలను వెలికితీశారు.

Published : 2026-03-05 11:21:00

హిందూ మహాసముద్రంలో విషాదం…

రంగంలోకి శ్రీలంక నౌకాదళం…

గాలింపు చర్యలు ముమ్మరం….

Iran Ship Incident: హిందూ మహాసముద్రంలో ఇరాన్ దేశానికి చెందిన ఒక యుద్ధనౌక మునిగిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది (Crew Members) ప్రయాణిస్తుండగా, సముద్రపు అలల ఉధృతికి నౌక నీట మునిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 87 మృతదేహాలను వెలికితీశారు.

సమాచారం అందుకున్న శ్రీలంక నౌకాదళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 32 మందిని శ్రీలంక బలగాలు సురక్షితంగా రక్షించాయి (Rescue Operation). మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

పేకాట శిబిరాలకు అడ్డాగా రాజమండ్రి.. కోట్లలో నగదు స్వాహా?

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పేకాట శిబిరాలు (Gambling Dens) యథేచ్ఛగా సాగుతున్నాయి. రాజకీయ నాయకులు మరియు పోలీసుల అండదండలతోనే ఈ స్థావరాలు నడుస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేకాట స్థావరాలపై దాడులు జరిగినప్పుడు కోట్లలో నగదు దొరుకుతున్నా, పోలీసులు మాత్రం అధికారికంగా కేవలం వేల రూపాయల్లోనే లెక్కలు చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ముఖ్యంగా త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన తనిఖీల్లో పెద్ద ఎత్తున గోల్‌మాల్ (Corruption) జరిగినట్లు తెలుస్తోంది. పట్టుబడిన సొమ్మును తక్కువ చేసి చూపడంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పోలీసుల సహకారంతోనే ఈ అక్రమ దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →