Google Gemini: నీ అలవాట్లు, నీ అవసరాలు గుర్తుపెట్టుకునే కొత్త పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వచ్చేసింది..! Moon: 53 ఏళ్ల గ్యాప్‌కు ముగింపు.. మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు! Android Tips: స్లో ఇంటర్నెట్‌తో విసిగిపోతున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ చిన్న ట్రిక్స్ చేస్తే స్పీడ్ డబుల్! iPhone 15: ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్‌... ఐఫోన్ 15పై రూ.30,885 భారీ డిస్కౌంట్..!! Musk says : డాక్టర్ చదువులు అవసరం లేదంటున్న మస్క్… కారణం ఇదే! Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Grok AI: ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. గ్రోక్ ఏఐపై తాత్కాలిక నిషేధం విధించిన తొలి దేశం ఇదే..!! Sankranti Muggulu: టెక్నాలజీతో ట్రెండింగ్‌ ముగ్గులు.. ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి! Technology News: గూగుల్ ఉచిత సేవల వెనుక అసలు కథ.. ఆదాయం ఎలా వస్తుందంటే? Tech News: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంక అంతే… మీ ఫోన్ కి పెద్ద ముప్పే..!! Google Gemini: నీ అలవాట్లు, నీ అవసరాలు గుర్తుపెట్టుకునే కొత్త పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వచ్చేసింది..! Moon: 53 ఏళ్ల గ్యాప్‌కు ముగింపు.. మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు! Android Tips: స్లో ఇంటర్నెట్‌తో విసిగిపోతున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ చిన్న ట్రిక్స్ చేస్తే స్పీడ్ డబుల్! iPhone 15: ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్‌... ఐఫోన్ 15పై రూ.30,885 భారీ డిస్కౌంట్..!! Musk says : డాక్టర్ చదువులు అవసరం లేదంటున్న మస్క్… కారణం ఇదే! Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Grok AI: ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. గ్రోక్ ఏఐపై తాత్కాలిక నిషేధం విధించిన తొలి దేశం ఇదే..!! Sankranti Muggulu: టెక్నాలజీతో ట్రెండింగ్‌ ముగ్గులు.. ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి! Technology News: గూగుల్ ఉచిత సేవల వెనుక అసలు కథ.. ఆదాయం ఎలా వస్తుందంటే? Tech News: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంక అంతే… మీ ఫోన్ కి పెద్ద ముప్పే..!!

Google Gemini: నీ అలవాట్లు, నీ అవసరాలు గుర్తుపెట్టుకునే కొత్త పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వచ్చేసింది..!

2026-01-15 11:50:00
Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు!

గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ అయిన జెమినిలో తాజాగా  పర్సనల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మార్పుతో యూజర్లకు మరింత వ్యక్తిగత అనుభవం అందించాలన్నదే గూగుల్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏఐ చాట్‌బాట్లలో ప్రధానంగా కనిపించే సమస్యలు మర్చిపోవడం, సరైన సందర్భాన్ని అర్థం చేసుకోలేకపోవడం. ఈ సమస్యల్ని తగ్గించే దిశగా జెమినిలో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ కీలకంగా మారనుంది.

AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000!

ఇంతకుముందు జెమినికి గూగుల్ డ్రైవ్, జీమెయిల్, ఫోటోస్ వంటి గూగుల్ యాప్‌లతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. అయితే ఆ కనెక్షన్ ఎక్కువగా ఫైల్‌లను వెతకడం, ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయడం లేదా యూట్యూబ్ వీడియో ప్లే చేయడం వంటి పనులకే పరిమితమయ్యేది. ఇప్పుడు పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో జెమిని యూజర్ రోజువారీ అలవాట్లు, అవసరాలు, అభిరుచులను అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వగలుగుతుంది. అంటే యూజర్‌కు సంబంధించిన కాంటెక్స్ట్‌ను ఉపయోగించి మరింత సరైన, ఉపయోగకరమైన సమాధానాలు అందిస్తుంది.

Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్!

ఉదాహరణకు నా ఇష్టమైన రంగు ఏంటి? లేదా నేను సాధారణంగా ఉదయం ఏ టైమ్‌కి పని మొదలుపెడతాను? వంటి ప్రశ్నలకు ఇప్పటివరకు ఏఐ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయేది. కొత్త ఫీచర్ ద్వారా జెమిని యూజర్ గూగుల్ యాప్‌లలో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని సమాధానం ఇవ్వగలుగుతుంది. దీన్ని టెక్నికల్‌గా రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని పిలుస్తారు. అంటే మోడల్ తనంతట తానే ఊహించకుండా, బయట ఉన్న నమ్మదగిన డేటాను ఉపయోగించి సమాధానం ఇస్తుంది.

Canada: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ వ్యాపారవేత్త మృతి!

ఈ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్‌లోనే ఉంటుంది. యూజర్లు జెమిని యాప్‌లో “ఫర్ యూ” అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే మాత్రమే ఇది యాక్టివ్ అవుతుంది. కావాలంటే ఎప్పుడైనా సెట్టింగ్స్‌లోకి వెళ్లి కనెక్ట్ చేసిన యాప్‌లను తొలగించే అవకాశం కూడా గూగుల్ ఇచ్చింది. అంతేకాదు, యూజర్ కోరితే ఆ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించకుండా సాధారణ సమాధానాలు ఇవ్వమని కూడా చెప్పవచ్చు. తాత్కాలిక చాట్స్ ద్వారా పూర్తిగా పర్సనలైజేషన్ లేకుండా మాట్లాడే వెసులుబాటు కూడా ఉంది.

AP CET : ఉన్నత విద్యకు వేళాయే.. ‘సెట్ల’కు సారథుల నియామకం! పరీక్షల షెడ్యూల్ విడుదల!

ప్రైవసీ విషయంలో గూగుల్ కొన్ని హామీలు ఇచ్చింది. యూజర్ అడగనంతవరకు ఆరోగ్య సమాచారం వంటి సున్నితమైన విషయాలపై జెమిని ఎలాంటి ఊహాగానాలు చేయదని స్పష్టం చేసింది. అలాగే గూగుల్ యాప్‌ల నుంచి తీసుకున్న డేటాను ఏఐ మోడల్ ట్రైనింగ్ కోసం ఉపయోగించబోమని కూడా వెల్లడించింది. జెమిని సమాధానం ఇచ్చినప్పుడు ఏ సోర్స్ నుంచి సమాచారం తీసుకున్నదో యూజర్‌కు చూపించే ప్రయత్నం చేస్తుందని, అవసరమైతే మరింత వివరాలు అడగవచ్చని తెలిపింది.

Anasuya: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా... అనసూయ!

ప్రస్తుతం ఈ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అమెరికాలో ఉన్న పేయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇతర దేశాలకు, మరిన్ని యూజర్లకు ఈ ఫీచర్‌ను విస్తరించే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద జెమినిని ఒక సాధారణ చాట్‌బాట్ నుంచి నిజంగా యూజర్‌ను అర్థం చేసుకునే డిజిటల్ అసిస్టెంట్‌గా మార్చే దిశగా ఇది ఒక కీలక అడుగుగా చెప్పవచ్చు.

America Visa: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా నిషేధం!
Haier H5E 4K స్మార్ట్ TV భారత్‌లో లాంచ్! ధరలు కేవలం రూ.25,990 నుండి ప్రారంభం..!
Pm Modi: సంక్రాంతి అందరికీ ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలి... ప్రధాని మోదీ!
Moon: 53 ఏళ్ల గ్యాప్‌కు ముగింపు.. మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు!

Spotlight

Read More →