New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!! Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Technology: ఫోన్‌ నంబర్‌ లేకుండానే చాట్‌, కాల్‌ చేసే సదుపాయం – వాట్సాప్‌ కొత్త ఫీచర్‌! OpenAI ChatGPT Go: భారత వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ నవంబర్ 4 నుండి ChatGPT Go 12 నెలలు ఉచితం, ఇలా పొందండి! Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే! AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల! Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!! Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!!

AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల!

2025-11-03 10:36:00
Movie update: రమ్యా కృష్ణన్ భయానక హాస్యభరిత లుక్‌లో RGV కొత్త సినిమా!!

భవిష్యత్తు సాంకేతికతకు కొత్త దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ సంస్థ CEO సత్య నాదెళ్ల తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ ఐటీ రంగంలో చర్చనీయాంశమయ్యాయి. “మైక్రోసాఫ్ట్‌ విస్తరణ ఇకపై స్మార్ట్‌ గా ఉంటుంది. AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారంగా అన్ని విభాగాలు పునర్నిర్మాణం చెందుతాయి. రాబోయే నియామకాలు కూడా ఈ మార్పును ప్రతిబింబిస్తాయి” అని ఆయన తెలిపారు.

Welfare scheme: మహిళలకు ప్రత్యేక పింక్ సాహెలీ కార్డ్ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో!!

సత్య నాదెళ్ల ప్రకారం, మైక్రోసాఫ్ట్‌ AI టెక్నాలజీని కేవలం ఒక సాధనంగా కాకుండా, భవిష్యత్తు వ్యూహాత్మక ఆస్తిగా మలుచుకుంటోంది. కంపెనీ ఇప్పటికే OpenAI, Copilot, Azure AI వంటి ప్రాజెక్టుల ద్వారా భారీ స్థాయిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అమలును వేగవంతం చేసింది. “ఇకపై మా ప్రతి నియామకం కూడా ఏఐ ప్రభావాన్ని పెంచే దిశగా ఉంటుంది. మునుపటిలా యాంత్రికంగా ఉద్యోగులను నియమించడమో, విభాగాలను విస్తరించడమో జరగదు. ప్రతి నియామకం వ్యూహాత్మకంగా ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.

Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..!

గతంలో మైక్రోసాఫ్ట్ పలు దశల్లో 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, నాదెళ్ల చెబుతున్నదేమిటంటే, ఇది ఉద్యోగాల కోత కాదు పనితీరులో మార్పు. AI సాయంతో తక్కువ శ్రామిక శక్తితో ఎక్కువ ఉత్పాదకత సాధించడం మైక్రోసాఫ్ట్ కొత్త దిశ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో సుమారు 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

Bullet Train: ఈ రూట్లో బుల్లెట్ ట్రైన్ కు గ్రీన్ సిగ్నల్... ఇక 3 గంటల్లో చెన్నై!

సత్య నాదెళ్ల మరింత స్పష్టంగా చెప్పారు: “ఇకపై మానవ మేధస్సు మరియు యాంత్రిక మేధస్సు కలయికే అసలు శక్తి. AI వల్ల ఉద్యోగాలు పోవడం కాదు, పనితీరు మెరుగుపడుతుంది. ప్రతి ఉద్యోగి ‘AI-సమర్థుడు’ కావాలి. అదే భవిష్యత్తు లక్ష్యం.”

New Delhi: భారత్‌లో తాలిబాన్‌ తొలి దౌత్యవేత్త! ఇరుదేశాల రాజకీయ-మానవతా చర్చలకు కొత్త అధ్యాయం!!

మైక్రోసాఫ్ట్ ఇటీవల Copilot 365, Azure AI Studio, GitHub Copilot X వంటి టూల్స్‌ ద్వారా ఉద్యోగుల పనిని మరింత సులభతరం చేసింది. ఉద్యోగులు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడమే కాకుండా, సృజనాత్మకతను పెంచుకునేలా కంపెనీ పనిచేస్తోందని నాదెళ్ల వివరించారు.

ఘోర రోడ్డు ప్రమాదం .. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్! 17 మంది మృతి

ఇకపోతే, టెక్ రంగం నిపుణులు కూడా ఈ దిశలో మైక్రోసాఫ్ట్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు. వారు చెబుతున్నదేమిటంటే “AI ఆధారిత నియామకాలు” అంటే ఉద్యోగ కోత కాదు, ఉద్యోగ రూపాంతరం. మైక్రోసాఫ్ట్ తీసుకుంటున్న ఈ వ్యూహం భవిష్యత్తు పనితీరుకు గ్లోబల్‌ బ్లూప్రింట్‌గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే!
US White House: చైనా, రష్యాకు సంకేతమా ట్రంప్ కొత్త ప్రకటన? ప్రపంచం ఆందోళనలో!!
No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్!
Praja Vedika: నేడు (03/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ISRO: చంద్రయాన్‌ రాకెట్‌ మరో ఘనత..! శ్రీహరికోట నుంచి CMS-03 విజయవంతంగా నింగిలోకి..!
మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు?
Jemimah Rodrigues: రోహిత్ శర్మ మాటలే నాకు స్ఫూర్తి.. జెమీమా రోడ్రిగ్స్!

Spotlight

Read More →