New Railwayline: ఇక గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు... మక్కాజిపల్లి-ధర్మవరం కొత్త లైన్ సిద్ధం Iran-Israel: నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ దాడి... ఇజ్రాయెల్ ప్రధాని పరిస్థితి అగమ్యగోచరం! AP Government: రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ! సునీల్ నాయక్ కేసులో ఉత్కంఠ... Ration card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్! కేజీ రూ.20 మాత్రమే.. ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! PM Modi: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ప్రధాని మోదీ అర్థరాత్రి వరకు భద్రతా సమీక్ష! Gulf Residents: గల్ఫ్ ప్రవాసాంధ్రులు ఆందోళన చెందొద్దు... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా! హెల్ప్‌లైన్ నంబర్లు... Amaravathi Works: అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం..!! Chandrababu: వారికి చంద్రబాబు బంపర్ ఆఫర్! రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు! AP Farmers: ఏపీలో రైతులకు ఊరట... మంత్రి కీలక ప్రకటన! రెండు నెలల్లోనే.... Praja Vedika: నేడు (02/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Railwayline: ఇక గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు... మక్కాజిపల్లి-ధర్మవరం కొత్త లైన్ సిద్ధం Iran-Israel: నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ దాడి... ఇజ్రాయెల్ ప్రధాని పరిస్థితి అగమ్యగోచరం! AP Government: రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ! సునీల్ నాయక్ కేసులో ఉత్కంఠ... Ration card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్! కేజీ రూ.20 మాత్రమే.. ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! PM Modi: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ప్రధాని మోదీ అర్థరాత్రి వరకు భద్రతా సమీక్ష! Gulf Residents: గల్ఫ్ ప్రవాసాంధ్రులు ఆందోళన చెందొద్దు... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా! హెల్ప్‌లైన్ నంబర్లు... Amaravathi Works: అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం..!! Chandrababu: వారికి చంద్రబాబు బంపర్ ఆఫర్! రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు! AP Farmers: ఏపీలో రైతులకు ఊరట... మంత్రి కీలక ప్రకటన! రెండు నెలల్లోనే.... Praja Vedika: నేడు (02/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Hyderabad: గల్ఫ్ బాధితుల కోసం రేవంత్ సర్కార్ భరోసా.. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

Hyderabad Gulf victims 24/7 control room: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

Published : 2026-03-02 17:00:00
  • తెలంగాణ భవన్ అధికారుల ఫోన్ నంబర్లు ఇవే: అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంప్రదించండి..
     
  • విదేశాల్లో ఉన్న మన వారి కోసం 'రక్షణ కవచం': ఢిల్లీలో నిరంతరం పనిచేయనున్న ప్రత్యేక బృందం..

Hyderabad Gulf victims 24/7 control room: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.

ప్రస్తుతం ఇరాన్, గల్ఫ్ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు. 24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
(న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పనిచేస్తుంది)

  • శ్రీమతి వందన బరువా : +91 9871999044
  • శ్రీ సీహెచ్. చక్రవర్తి : +91 9958322143
  • శ్రీ జావేద్ హుస్సేన్ : 9910014749
  • శ్రీ రక్షిత్ నాయక్ : +91 9643723157

మధ్యప్రాచ్య ప్రాంత పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

Spotlight

Read More →