తేదీ 21-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 21 జనవరి 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీమతి ఎస్. సవిత గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ వీరంకి వెంకటగురుమూర్తి గారు (AP గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
అమరావతిలో సరికొత్త ఆకాశహర్మ్యం: APNRT ఐకాన్ టవర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాస ఆంధ్రుల (Non-Resident Telugus) కోసం APNRT సొసైటీ ద్వారా అమరావతిలో ఒక ఐకానిక్ టవర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలోనే దీనికి సంబంధించిన అడుగులు పడినా, ప్రభుత్వం మారడంతో పనులు వెనక్కి తగ్గాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలెక్కించి, అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్టును దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.