Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో..

Kakani: వైసీపీ నేత కాకాణికి కోర్టులో ఎదురుదెబ్బ! డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేసిన జిల్లా కోర్టు!

Kakani: వైసీపీ నేత కాకాణికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను 4వ అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది.

Published : 2026-04-30 11:53:00

కోర్టుకు హాజరుకావాలని న్యాయాధికారి ఆదేశం..

విచారణ వేగవంతం చేయాలని న్యాయాధికారిని కోరిన సోమిరెడ్డి..

వైసీపీ నేత కాకాణికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను 4వ అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో విచారణ కొనసాగేందుకు మార్గం సుగమమైంది.

కేసు వివరాల్లోకి వెళ్తే… తనపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయకూడదని, అలాగే తన పేరును కేసు నుంచి తొలగించాలని కోరుతూ కాకాణి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఆయన వాదనలను పరిశీలించిన అనంతరం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇదే సమయంలో కాకాణి ఇవాళ కోర్టుకు హాజరుకావాలని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు, ఈ కేసులో విచారణను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి న్యాయాధికారిని కోరారు. కేసు ఆలస్యమవకుండా త్వరగా తీర్పు వెలువడేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇంకా ఒక ముఖ్య అంశం ఏమిటంటే, వైసీపీ పాలనలో ఇదే కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు కోర్టులోనే చోరీకి గురయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం కూడా కేసుకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. కోర్టు తాజా నిర్ణయంతో కేసు మరో మలుపు తిరిగింది. ఇకపై విచారణ వేగంగా సాగి నిజానిజాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

Spotlight

Read More →