USA Telugu student: తల్లిదండ్రులకు తీరని శోకం.. అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం! Shahnaz: మస్కట్ నరకం నుండి విముక్తి... పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు! Saudi Arabia: సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన... సీఎం ప్రవాసీ ప్రజావాణికి చేరిన బాధితుడి గోడు.. తక్షణ చర్యలకు అధికారుల ఆదేశం!! Russia: పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత! భద్రత మరింత కట్టుదిట్టం.. Visa Rules: అమెరికా స్టూడెంట్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు - తెలుసుకోకుంటే నష్టమే! Singapore: సింగపూర్‌లో ఆధ్యాత్మిక వెల్లువ... ఘనంగా 409వ భాగవత సప్తాహ వేడుకలు! Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధిలో నౌకాదళ రక్షణ నిలిపివేత! TFAS: అమెరికాలో ప్రవాస భారతీయుడికి ఘన సత్కారం! TFAS ఉగాది వేడుకలు! NRI Techie: ఇండియాకు వచ్చేస్తా.. తక్కువ జీతమైనా సరే.. అమెరికా టెక్కీ ఆవేదన! నెట్టింట వైరల్ పోస్ట్.. Texas Gun Fire: టెక్సాస్‌లో కాల్పుల కలకలం: తుపాకీ తూటాలకు ఇద్దరు బలి! USA Telugu student: తల్లిదండ్రులకు తీరని శోకం.. అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం! Shahnaz: మస్కట్ నరకం నుండి విముక్తి... పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు! Saudi Arabia: సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన... సీఎం ప్రవాసీ ప్రజావాణికి చేరిన బాధితుడి గోడు.. తక్షణ చర్యలకు అధికారుల ఆదేశం!! Russia: పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత! భద్రత మరింత కట్టుదిట్టం.. Visa Rules: అమెరికా స్టూడెంట్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు - తెలుసుకోకుంటే నష్టమే! Singapore: సింగపూర్‌లో ఆధ్యాత్మిక వెల్లువ... ఘనంగా 409వ భాగవత సప్తాహ వేడుకలు! Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధిలో నౌకాదళ రక్షణ నిలిపివేత! TFAS: అమెరికాలో ప్రవాస భారతీయుడికి ఘన సత్కారం! TFAS ఉగాది వేడుకలు! NRI Techie: ఇండియాకు వచ్చేస్తా.. తక్కువ జీతమైనా సరే.. అమెరికా టెక్కీ ఆవేదన! నెట్టింట వైరల్ పోస్ట్.. Texas Gun Fire: టెక్సాస్‌లో కాల్పుల కలకలం: తుపాకీ తూటాలకు ఇద్దరు బలి!

TTS: ‘స్ప్రింగ్ 2026’ పికిల్‌బాల్ టోర్నీకి టెన్నెసీ తెలుగు సమితి సన్నాహాలు!

TTS: అమెరికాలో తెలుగు కమ్యూనిటీని క్రీడల ద్వారా మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో టెనెసీ తెలుగు సమితి ప్రతిష్టాత్మకంగా ‘మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్ – స్ప్రింగ్ 2026’ను నిర్వహించనుంది.

Published : 2026-05-10 13:18:00

ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశంతో..

విలియంసన్ కౌంటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా..

అమెరికాలో తెలుగు కమ్యూనిటీని క్రీడల ద్వారా మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో టెనెసీ తెలుగు సమితి ప్రతిష్టాత్మకంగా ‘మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్ – స్ప్రింగ్ 2026’ను నిర్వహించనుంది. క్రీడల పట్ల యువతలో ఆసక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టోర్నీని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ టోర్నమెంట్ మే 30, 2026న బ్రెంట్ వుడ్ లో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచే పోటీలు ప్రారంభం కానున్నాయి. విలియంసన్ కౌంటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఈ క్రీడా వేడుక నిర్వహించనున్నారు.

పోటీల్లో పాల్గొనే ప్రతి జట్టుకు 40 డాలర్ల ప్రవేశ రుసుము నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే జట్లకు అవకాశం ఉండటంతో ఆసక్తి గల క్రీడాకారులు ముందుగానే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

టోర్నమెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం విష్ణును 408-893-9751 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. తెలుగు కమ్యూనిటీ సభ్యులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని టెనెసీ తెలుగు సమితి ప్రతినిధులు ఆహ్వానించారు. క్రీడాస్ఫూర్తితో పాటు స్నేహబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలవనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →