Iran War: లెబనాన్ సంక్షోభంపై చర్చలే కీలకం: అమెరికా ముందు ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన షరతులు.. US Iran War: చర్చలా? చిచ్చులా? మరో 24 గంటలే సమయం.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ. US Iran War: చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. మాతో ఆటలాడకండి - ఇరాన్‌కు వార్నింగ్ Iran War: కాపీ పేస్ట్ పొరపాటు.. బయటపడ్డ అసలు గుట్టు? పాక్ ప్రధాని పోస్టు వెనుక ట్రంప్ హస్తం ఉందా? Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Iran War: విశాఖలో ఇరాన్ యువతుల గోడు! మా దేశం వెళ్ళిపోతాం.. దయచేసి మమ్మల్ని మా వారితో చేర్చండి.. Iran War: అమెరికా, ఇరాన్ సరికొత్త నిర్ణయాన్ని అభినందించిన భారత్.. ప్రపంచ ప్రజలకు ఇది ఎంతో.. Gulf: పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది! Iran challenge: కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సరికొత్త సవాల్! గంటకు 510 కి.మీ. వేగంతో.. Iran War: చర్చల్లో కీలక మలుపు.. పశ్చిమాసియా సంక్షోభంపై రంగంలోకి మూడు దేశాలు.! మరికొన్ని గంటల్లో.. Iran War: లెబనాన్ సంక్షోభంపై చర్చలే కీలకం: అమెరికా ముందు ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన షరతులు.. US Iran War: చర్చలా? చిచ్చులా? మరో 24 గంటలే సమయం.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ. US Iran War: చర్చల కోసం పాకిస్థాన్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. మాతో ఆటలాడకండి - ఇరాన్‌కు వార్నింగ్ Iran War: కాపీ పేస్ట్ పొరపాటు.. బయటపడ్డ అసలు గుట్టు? పాక్ ప్రధాని పోస్టు వెనుక ట్రంప్ హస్తం ఉందా? Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Iran War: విశాఖలో ఇరాన్ యువతుల గోడు! మా దేశం వెళ్ళిపోతాం.. దయచేసి మమ్మల్ని మా వారితో చేర్చండి.. Iran War: అమెరికా, ఇరాన్ సరికొత్త నిర్ణయాన్ని అభినందించిన భారత్.. ప్రపంచ ప్రజలకు ఇది ఎంతో.. Gulf: పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది! Iran challenge: కొత్త అస్త్రం బయటికి తీసిన ఇరాన్... అమెరికా, ఇజ్రాయెల్‌కు సరికొత్త సవాల్! గంటకు 510 కి.మీ. వేగంతో.. Iran War: చర్చల్లో కీలక మలుపు.. పశ్చిమాసియా సంక్షోభంపై రంగంలోకి మూడు దేశాలు.! మరికొన్ని గంటల్లో..

Hormuz: హర్మూజ్‌ జలసంధి దాటిన తొలి భారత ఎల్పీజీ ట్యాంకర్‌ ‘జగ్ విక్రమ్'!

Hormuz: అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సముద్ర రవాణా కార్యకలాపాల పునరుద్ధరణ క్రమంగా జరుగుతుంది. ఈ పరిణామంలో భాగంగా, హర్మూజ్‌ జలసంధి ను సురక్షితంగా దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌గా ‘జగ్ విక్రమ్’ ప్రత్యేక గుర్తింపు పొందింది.

Published : 2026-04-11 19:26:00

కాల్పుల విరమణ తర్వాత హర్మూజ్‌ దాటిన భారత నౌక..

ఉద్రిక్తతల తర్వాత సముద్ర మార్గంలో ఊరట..

అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సముద్ర రవాణా కార్యకలాపాల పునరుద్ధరణ క్రమంగా జరుగుతుంది. ఈ పరిణామంలో భాగంగా, హర్మూజ్‌ జలసంధి ను సురక్షితంగా దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌గా ‘జగ్ విక్రమ్’ ప్రత్యేక గుర్తింపు పొందింది.

గల్ఫ్ ప్రాంతం నుంచి భారీ ఎల్పీజీ సరుకుతో బయల్దేరిన ఈ నౌక, ఇటీవలి ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాఫీగా ప్రయాణాన్ని కొనసాగించడం విశేషంగా నిలిచింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హర్మూజ్‌ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’, ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగింది.

జలసంధిని విజయవంతంగా దాటిన అనంతరం, ఈ ట్యాంకర్ మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోకి ప్రవేశించింది. ఈ ప్రయాణం సురక్షితంగా కొనసాగడం, అంతర్జాతీయ సముద్ర మార్గాలు మళ్లీ సురక్షితం అనే సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.

ఈ సంఘటన భారత ఇంధన సరఫరా వ్యవస్థకు కూడా ఊరట కలిగించనుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా సముద్ర వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్‌ జలసంధి మార్గంలో మళ్లీ విశ్వాసం పెరుగుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.

Spotlight

Read More →