America illegal Migrants: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం… 54 మంది భారతీయులను స్వదేశానికి పంపిన అధికారులు! అధికంగా ఆ రాష్ట్రం వారే!! AP Sports: విద్య నుంచి క్రీడల దాకా – ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్!! New Delhi : భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం… భారత్ ఒత్తిళ్లకు తలవంచదు!! వాషింగ్టన్: రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలతో భారత్, చైనా దిగుమతులు తగ్గించాయి అంటున్న వైట్ హౌస్!! అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్‌లలో సహకారం కోసం నారా లోకేష్ క్రిస్ మిన్స్ భేటీ!! సిడ్నీ రోడ్‌షోలో నారా లోకేష్ ఆహ్వానం – విశాఖలో పెట్టుబడుల సమ్మిట్‌కు ప్రపంచ పరిశ్రమల నేతలకు పిలుపు!! నారా లోకేష్ సిడ్నీలో SIA తో కీలక భేటీ.. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల గ్లోబల్ ఎగుమతులు సాధనపై ఫోకస్!! మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!! గాజాలో కలిగిన ఉద్రిక్తత హమాస్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన!! దొనెట్స్క్‌పై రష్యా పట్టుబాటు – పుతిన్ ప్రతిపాదనతో అమెరికా ఆందోళన !! America illegal Migrants: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం… 54 మంది భారతీయులను స్వదేశానికి పంపిన అధికారులు! అధికంగా ఆ రాష్ట్రం వారే!! AP Sports: విద్య నుంచి క్రీడల దాకా – ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్!! New Delhi : భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం… భారత్ ఒత్తిళ్లకు తలవంచదు!! వాషింగ్టన్: రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలతో భారత్, చైనా దిగుమతులు తగ్గించాయి అంటున్న వైట్ హౌస్!! అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్‌లలో సహకారం కోసం నారా లోకేష్ క్రిస్ మిన్స్ భేటీ!! సిడ్నీ రోడ్‌షోలో నారా లోకేష్ ఆహ్వానం – విశాఖలో పెట్టుబడుల సమ్మిట్‌కు ప్రపంచ పరిశ్రమల నేతలకు పిలుపు!! నారా లోకేష్ సిడ్నీలో SIA తో కీలక భేటీ.. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల గ్లోబల్ ఎగుమతులు సాధనపై ఫోకస్!! మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!! గాజాలో కలిగిన ఉద్రిక్తత హమాస్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన!! దొనెట్స్క్‌పై రష్యా పట్టుబాటు – పుతిన్ ప్రతిపాదనతో అమెరికా ఆందోళన !!

UAE ప్రయాణికులకు కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ ప్రారంభం!!

2025-10-11 15:05:00
Rishab Shetty: రికార్డుల వేటలో రిషబ్ శెట్టి! బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతున్న కాంతారా ఛాప్టర్1 !

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) విదేశాంగ మంత్రిత్వ శాఖ (Mofa) ఇటీవల ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. అక్టోబర్ 12 నుండి యూరోప్‌లోని షెంగెన్ ప్రాంతానికి వెళ్తున్నవారు మరియు తిరిగి వస్తున్నవారికి కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ (EES) అమలు అవుతుంది. ఈ కొత్త సిస్టమ్ ద్వారా పాస్‌పోర్ట్‌లో ముద్ర వేయడం అవసరం లేకుండా, డిజిటల్ రికార్డు సృష్టించబడుతుంది.

Modi: ఈనెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఉదయం 7.50కి ఢిల్లీ నుండి!

అక్టోబర్ 12 నుండి యూరోప్‌లోని షెంగెన్ ప్రాంతానికి వెళ్తున్నవారు లేదా అక్కడినుండి తిరిగి వస్తున్నవారికి బోర్డర్ కంట్రోల్‌లో కొన్ని మార్పులు చేయడం జరిగినది.  కొత్త ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ (EES) ద్వారా పాస్‌పోర్ట్‌లో ముద్ర వేయడం అవసరం లేకుండా, డిజిటల్ రికార్డు రూపొందించబడుతుంది.

ఆ ప్రాంతాన్ని డిజిటల్ రాజధానిగా తీర్చిదిద్దే లోకేష్ ప్లాన్! రూ.1,500 కోట్లతో ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌.. అక్కడే ఫిక్స్!

యూరోపియన్ యూనియన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ సిస్టమ్ ద్వారా వ్యక్తి పేరు, పాస్‌పోర్ట్ రకం, బయోమెట్రిక్ డేటా  మరియు ప్రవేశం, బయలుదేరిన తేదీలు రికార్డు అవుతాయి. ఈ డేటా సురక్షితంగా నిల్వ చేయబడుతుంది మరియు వ్యక్తి హక్కులు పరిరక్షించబడతాయి.

Indigo flight: ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..! పైలట్ అప్రమత్తతతో..!

ఈ కొత్త సిస్టమ్ ముఖ్యంగా షెంగెన్ ప్రాంతానికి 90 రోజుల నండి  180 రోజుల వ్యవధిలో‌ పర్యటనకు వెళ్ళే నాన్-EU పౌరులను ప్రభావితం చేస్తుంది.

Google Doodle: గూగుల్ డూడిల్ ఉత్సవం! ఇడ్లీ కి గ్లోబల్ గుర్తింపు!

బోర్డర్ వద్ద ఏం జరుగుతుంది: 

ఆ చేపలు కోసం.. అక్కడి ప్రభుత్వం అంత ఖర్చు చేస్తుందా?

అక్టోబర్ 12 తర్వాత మొదటి సారి వెళ్ళినప్పుడు, బోర్డర్ ఆఫీసర్లు వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు, ముఖ చిత్రం తీసుకుంటారు మరియు ఫింగర్‌ప్రింట్లు స్కాన్ చేస్తారు. ఈ సమాచారం EES డేటాబేస్‌లో భద్రంగా నిల్వ అవుతుంది.

Fee Deadline: ఏపీ ఇంటర్ ఫీజు గడువును పొడిగింపు..! ఫస్ట్ & సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

భవిష్యత్తులో అదే వ్యక్తి తిరిగి వెళ్ళినప్పుడు, పూర్తి ప్రక్రియను మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. డేటా ఇప్పటికే ఉన్నందున, వారి ప్రవేశం మరియు బయలుదేరే సమయాలను ఆటోమేటిక్‌గా రికార్డు చేస్తుంది.

షాంకింగ్ ఉంది... అఫ్గాన్ మంత్రి ప్రెస్ మీట్ పై పీ. చిదంబరం వ్యాఖ్యలు !

EES సిస్టమ్ ద్వారా ప్రయోజనాలు:

Ration Shops: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..! ఇక బియ్యం తో పాటు అన్ని సరుకులు ఒకేచోట..!

పాస్‌పోర్ట్ ముద్ర వేయడం తప్పించి, బోర్డర్ చెకింగ్ వేగవంతం చేయడం.

Farmer strength: రైతు చిరునవ్వే దేశ శక్తి.. రూ.35,000 కోట్లతో రెండు కొత్త వ్యవసాయ పథకాలు.. ప్రధాని మోదీ!

 ఎవరెవరు ప్రవేశిస్తున్నారు, ఎవరెవరు బయలుదేరుతున్నారు అనే వివరాలను ఖచ్చితంగా రికార్డు చేయడం.

ISRO Recruitment: ITI Background ఉన్నవారికి అద్భుత అవకాశం! ISRO లో ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం!

90 రోజుల కాల పరిమితిని మించకుండా చూడటం.

Gold Prciedrop: పసిడి ప్రియులకు శుభవార్త! తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఇలా!

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఒక travel update ఇచ్చింది. ఇందులో EU పౌరులు, షెంగెన్ నివాసులు, లాంగ్ స్టే వీసా లేదా residence permit కలిగినవారు ప్రభావితం కాకుండా ఉంటారని తెలిపింది.

Passenger Halt: అరకు పర్యాటకులకు సూపర్ న్యూస్! ఇక అక్కడ కూడా రైళ్లు ఆగుతాయి... ఎంపీ సూచనపై రైల్వే మంత్రి గ్రీన్ సిగ్నల్!

ప్రవాసులు మొదటి సారి కొత్త సిస్టమ్ ప్రక్రియను అనుభవిస్తుండగా, బోర్డర్ చెకింగ్ కొంత సమయం ఎక్కువగా తీసుకోవచ్చని హెచ్చరించారు. ప్రత్యేకంగా మొదటి ట్రిప్ సమయంలో ఎక్కువ సమయం తీసుకోవాలని సూచన ఇచ్చారు.అలాగే, ఎయిర్ అరాబియా కూడా ఈ మార్పులు వచ్చాయని, ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇచ్చింది.

APPSC Alert: పలు శాఖల ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల..! ఎంపిక జాబితా వెబ్‌సైట్‌లో..!

ఈ సిస్టమ్ మొత్తం షెంగెన్ బోర్డర్ పాయింట్లలో దశలవారీగా అమలు చేయబడుతుంది. పూర్తి అమలు 2026 ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని ప్రకటించారు.

Shopping mall: విశాఖలో మెగా షాపింగ్ మాల్.. అమరావతిలో స్టార్ హోటల్స్..! కేబినెట్ కీలక నిర్ణయాలు..!
ఫౌజీ క్రేజీ అప్‌డేట్.. డార్లింగ్ ఇలా కూడా ట్రై చేస్తున్నాడా?

Spotlight

Read More →