Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్!

2025-11-08 16:44:00
gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!!

ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా శేషాచలం కొండల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా ఆగడం లేదు. పుష్ప సినిమాలో చూపించినట్లుగానే స్మగ్లర్లు పోలీసులను, అధికారులను మేనేజ్ చేస్తూ తమ దందాను కొనసాగిస్తున్నారు. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో, డిప్యూటీ సీఎం మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు.

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..!

తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నేరుగా పర్యటించారు. అడవిలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణించి, రెండు కిలోమీటర్ల మేర కాలినడకన చెట్లను పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురు, మరియు శేషాచల ప్రాంతానికి ప్రత్యేకమైన అరుదైన మొక్కల వివరాలు అధికారుల నుండి తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుండి మొత్తం అడవి ప్రాంతాన్ని పరిశీలించారు.

Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి!

వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖీ నది ఉద్భవ స్థానం వంటి వివరాలను పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గుంటిమడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాలను గమనించారు. అటవీ విభాగం అధికారులు చేపడుతున్న చర్యలు, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్లు, టాస్క్ ఫోర్స్ చర్యలు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.

Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..!

తర్వాత పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా మంగళంలోని అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్‌లను పరిశీలించారు. మొత్తం ఎనిమిది గోడౌన్‌లలో ఉన్న ఎర్రచందనం లాట్లను పరిశీలించి, ఎ, బి, సి మరియు నాన్ గ్రేడ్‌ల వారీగా ఉన్న దుంగల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్‌లో ఉన్న రికార్డులను పరిశీలించి, ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా?

ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పట్టుబడిన దుంగ నుండి అమ్ముడయ్యే దుంగ వరకు పూర్తి రికార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఒక్క దుంగ కూడా మిస్ కాకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్!
security alert: భారత ప్రభుత్వం గూగుల్ కు పెద్ద హెచ్చరిక? డెస్క్‌టాప్‌లో క్రోమ్ వాడేవారికి చాలా రిస్క్.. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి!!
Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!
మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం!
Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!!

Spotlight

Read More →