ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్!

టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత!

2025-11-08 20:34:00
Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55!

టీడీపీ దూదేకుల/నూర్‌బాషా సాధికార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్, రిటైర్డ్ ఎస్పీ పి. షేక్షావలి గారు శనివారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొంది.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో..

ఉన్నతాధికారిగా పోలీసు శాఖలో దశాబ్దాలపాటు విశిష్ట సేవలు అందించిన షేక్షావలి గారు, ఉద్యోగ విరమణ అనంతరం కూడా ప్రజా సేవపట్ల అంకితభావాన్ని కొనసాగించారు. ప్రజల్లో సానుకూల మార్పు తేవాలనే సంకల్పంతో 2023లో నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఆయన దూదేకుల/నూర్ బాషా సాధికార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులై, సామాజిక వర్గ బలోపేతం కోసం విశేష కృషి చేశారు.

Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన!

2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో షేక్షావలి గారు పార్టీ విజయానికి కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని దూదేకుల, నూర్‌బాషా సామాజికవర్గాల్లో విస్తృతంగా పర్యటించి, టీడీపీ విధానాలు, అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండేవారు. ఆయన చేసిన కృషి వల్ల ఆ వర్గాల్లో పార్టీకి మద్దతు పెరిగినట్లు నేతలు గుర్తుచేసుకున్నారు.

OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!

పార్టీ వర్గాల ప్రకారం, షేక్షావలి గారి మృతితో దూదేకుల/నూర్ బాషా కమ్యూనిటీలో తీరని లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక మంచి అధికారి మాత్రమే కాదు, పార్టీకి ప్రాణం పెట్టి పనిచేసిన వ్యక్తి ఆయన అని పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ షేక్షావలి గారి సేవలు పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆయనను గుర్తుచేసుకుంటూ తమ సంతాపాన్ని తెలిపారు.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!

పి. షేక్షావలి గారు సమాజానికి రాజకీయాలకు నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా అందరి మనసుల్లో నిలిచిపోయారు. ఆయన మృతి టీడీపీకి మాత్రమే కాకుండా, ప్రజా సేవను విశ్వసించే ప్రతి ఒక్కరికి బాధ కలిగించే సంఘటనగా మారింది. పార్టీ వర్గాలు త్వరలో ఆయనకు స్మారక సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు!
అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక!
Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!!
Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్!
Spider Web: ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు.. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భయంకర నిర్మాణం!!
మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం!

Spotlight

Read More →