Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ కన్నీటి వేడుకోలు! “నన్ను కాపాడండి” అంటూ... ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! అధిక రక్తపోటును తగ్గించే ఐదు అద్భుత పానియాలు! చిన్న మార్పు.. పెద్ద ఫలితం! మస్కట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ కన్నీటి వేడుకోలు! “నన్ను కాపాడండి” అంటూ... ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! అమెరికాలో తెలుగు అమ్మాయి అనుమానాస్పద మృతి! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో..

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో..

2025-11-08 20:55:00
OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి!

తిరుమల శ్రీవారి భక్తులకు మరియు ప్రయాణికులకు రైల్వే శాఖ (Railway Department) ఒక పెద్ద శుభవార్త అందించింది. విజయవాడ-బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా ప్రయాణించే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Another Vande Bharat Express) త్వరలో అందుబాటులోకి రానుంది. 

Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్!

ఈ రైలుకు కొద్ది నెలల క్రితమే ఆమోదం దక్కినప్పటికీ, ఆలస్యం కాగా, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈ నెలాఖరు నుంచి పట్టాలెక్కేందుకు నిర్ణయించారు. ఈ కొత్త రైలు ద్వారా విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం తొమ్మిది గంటల్లోనే చేరుకోవచ్చు. 

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!

ముఖ్యంగా శ్రీవారి భక్తులు నాలుగున్నర గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే, బెంగళూరు ప్రయాణంలో ఇతర రైళ్ల కంటే మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందేభారత్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు నడవనుంది.

మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు!

ఈ రైలు షెడ్యూల్ వివరాలను కూడా రైల్వే శాఖ ఖరారు చేసింది. రైలు నెంబర్ 20711 విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా ఉదయం 9.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. 

అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక!

అక్కడి నుంచి చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం మీదుగా మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు (ఎస్‌ఎంవీటీ) చేరుకుంటుంది. అదే రోజు తిరుగు ప్రయాణంలో (ట్రైన్ నెం. 20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు స్టార్ట్ అయి, రాత్రి 6.55 గంటలకు తిరుపతికి, రాత్రి 11.45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. 

Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!!

మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్‌కార్‌లు, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌ ఉండనున్నాయి. ఈ కొత్త వందేభారత్ రైలు సౌకర్యం తిరుపతి, బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు గొప్ప వెసులుబాటును కల్పిస్తుంది.

Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్!
gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!!
Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..!
Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి!
Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది!
Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు!

Spotlight

Read More →