High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56! Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! NASA: అంతరిక్షంలో పెద్ద ప్రమాదం రాకుండా చైనా–నాసా చారిత్రాత్మక చర్య!

Google: గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌..! ఇక రూట్‌ మాత్రమే కాదు, బస్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోండి!

2025-11-08 11:55:00
UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం!

ఇప్పటివరకు మనం గూగుల్‌ మ్యాప్స్‌ను ప్రధానంగా రూట్‌ తెలుసుకోవడానికి, దూరం లెక్కించడానికి, లేదా ట్రాఫిక్‌ సమాచారం కోసం ఉపయోగించేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ అనుభవం మరింత విస్తరించబోతోంది. ఇక గూగుల్‌ మ్యాప్స్‌ నుంచే నేరుగా బస్‌ టికెట్‌ బుకింగ్‌ చేసే అవకాశం కూడా రానుంది. అవును, ఇది నిజం! ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) గూగుల్‌తో కలిసి కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల యూజర్లు ఒక ప్లేస్‌ నుంచి మరొక ప్లేస్‌కి వెళ్ళే బస్సులను గూగుల్‌ మ్యాప్స్‌లోనే చూడవచ్చు, ఆ తర్వాత వాటిలో టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని పొందవచ్చు.

Face Lift Surgery: ముఖాన్ని యవ్వనంగా ఉంచే సర్జరీ – ఫేస్‌లిఫ్ట్ అంటే ఏమిటి? పూర్తిగా తెలుసుకోండి!!

ఇప్పటికే ఆర్టీసీ రిజర్వేషన్‌ సదుపాయం బస్టాండ్ల కౌంటర్లలో, అధికారిక వెబ్‌సైట్‌లో, మొబైల్‌ యాప్‌లో, అలాగే అధికారిక ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌లో ఈ సదుపాయం చేరడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుంది.

T20WC-2026: టాప్-2 జట్లు సూపర్-8కి అక్కడినుంచి సెమీస్.. ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా!

గూగుల్‌ మ్యాప్స్‌లో ఉదాహరణకు “విజయవాడ నుంచి హైదరాబాద్‌” అని సెర్చ్‌ చేస్తే, రూట్‌ దూరం, సమయం, మరియు బైక్‌, కారు, బస్‌, రైలు ద్వారా వెళ్లే ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో బస్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే, ఆ మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సుల జాబితా, బయలుదేరే సమయాలు, చేరే సమయాలు అన్నీ ప్రత్యక్షంగా చూపిస్తాయి. యూజర్‌ తనకు అనుకూలమైన బస్సుపై క్లిక్‌ చేస్తే, నేరుగా APSRTC వెబ్‌సైట్‌ లేదా ఆన్‌లైన్‌ బుకింగ్‌ పేజీకి తీసుకెళ్తుంది. అక్కడ టికెట్‌ రిజర్వేషన్‌ చేసి, డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా బుకింగ్‌ను పూర్తి చేయవచ్చు.

Movie update: గ్లోబ్‌ట్రాటర్‌లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కన్ఫర్మ్… పృథ్విరాజ్ ‘కుంభ’ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో అమలు చేశారు. గూగుల్‌, APSRTC అధికారుల సమన్వయంతో మూడు నెలల క్రితం టెస్ట్‌ ప్రారంభించి, బుకింగ్స్‌ విజయవంతంగా జరిగాయి. దీంతో ఈ ఫీచర్‌ను ఇతర మార్గాల్లోనూ విస్తరించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

భక్తులతో శుభవార్త! తిరుమల తరహాలో అన్నవరంలో కూడా ఆ అవకాశం... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!

APSRTC అధికారులు గూగుల్‌ ప్రతినిధులతో సమగ్ర చర్చలు జరిపి, బస్సుల లాటిట్యూడ్‌, లాంగిట్యూడ్‌, స్టాప్‌ వివరాలు, షెడ్యూల్స్‌ వంటి సాంకేతిక సమాచారం అందజేశారు. గూగుల్‌ వాటిని పరిశీలించి ఆడిట్‌ టెస్ట్‌ చేసిన తర్వాత, కొద్ది రోజుల క్రితం తుది ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాబోయే వారంలో ఏపీ అంతటా బుకింగ్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే!

ప్రస్తుతం ఈ సదుపాయం రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న ఏసీ, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ సర్వీసులుకు వర్తిస్తుంది. త్వరలో అన్ని రూట్లకు విస్తరించనున్నట్లు APSRTC వెల్లడించింది. ఈ ప్రయత్నం ఆర్టీసీకి టికెట్‌ బుకింగ్స్‌లో మరింత డిజిటలైజేషన్‌ దిశగా దారితీస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి!

ఈ కొత్త ఫీచర్‌తో ప్రయాణికులు ఇక ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ లేదా యాప్‌లోకి వెళ్లి బుకింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్‌ మ్యాప్స్‌లోనే ఒకే చోట రూట్‌, బస్సులు, సమయాలు, టికెట్‌ బుకింగ్‌ — అన్నీ సులభంగా చేయగలుగుతారు. ప్రయాణం ప్లాన్‌ చేసుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోంది. అంతేకాక, డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థ ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా, బుకింగ్‌ ప్రాసెస్‌ కూడా మరింత పారదర్శకంగా ఉంటుంది.

ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఈ సదుపాయం విజయవంతమైతే, భవిష్యత్తులో రైళ్లు, మెట్రో, క్యాబ్‌ సర్వీసుల వంటి ఇతర ట్రాన్సిట్‌ ఆప్షన్లతో కూడా గూగుల్‌ మ్యాప్స్‌ అనుసంధానం అవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ!
Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!

Spotlight

Read More →