ఈరోజు(మంగళవారం) గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం మళ్ళీ గాల్లోకి ఎగరడంతో కుదుపులకు లోనై విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
సుమారు 20నిమిషాలపాటు గాల్లోనే చెక్కర్లు కొట్టిన విమానం.... ఏమి జరుగుతుందో తెలియక ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.కొద్దిసేపటికి సేఫ్ గా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి