Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Indian Railways: కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో దారి మళ్లింపు! Maldives: మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక! అనుమానిస్తే 1933కు కాల్.. Metro Trains: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు.. రంగంలోకి 56 అదనపు రైళ్లు, పెరిగిన సర్వీసులు! NHAI New Technology: స్కాన్ చేయండి.. సేఫ్ గా వెళ్ళండి! వాహనదారుల కోసం NHAI సరికొత్త గైడ్! Fly91 Flight: హుబ్బళ్ళిలో భారీ వర్షం.. బెంగళూరుకు మళ్లిన ఫ్లై91 విమానం! గాలిలో 20 నిమిషాల పాటు చక్కర్లు.. Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం!

వృద్ధురాలి పట్ల… అమెరికా ఇంత దారుణంగా ఉందా?

వృద్ధులను గౌరవించని సమాజం, వేర్లు లేని చెట్టు లాంటిది. కానీ అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్మెంట్ (ICE) అధికారులు ఇటీవల 73 ఏళ్ల భారతీయ వృద్ధురాలు హర్

Published : 2025-09-26 13:03:00
Flights Updates: భారీ వర్షాలు.. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు అంతరాయం.. ఫ్లైట్స్ డైవర్ట్!

వృద్ధులను గౌరవించని సమాజం, వేర్లు లేని చెట్టు లాంటిది. కానీ అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్మెంట్ (ICE) అధికారులు ఇటీవల 73 ఏళ్ల భారతీయ వృద్ధురాలు హర్జిత్ కౌర్‌ను అరెస్టు చేసిన తీరు చాలా బాధాకరంగా ఉంది. మూడు దశాబ్దాలకు పైగా అమెరికాలో జీవించిన ఆమెను ఆకస్మికంగా, ఒక పక్షిని పంజరంలో బంధించినట్టు నిర్బంధించడం అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది.

Alert: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో ఉగ్రవాదాల అనుమానం! రైల్వే సిబ్బంది భారీ తనిఖీలు..!

హర్జిత్ కౌర్ 1992లో అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ తన కుటుంబంతో కలిసి జీవితం కొనసాగిస్తూ, 2012లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆ దరఖాస్తు తిరస్కరించబడింది. అప్పటి నుండి ఆమె ప్రతి ఆరు నెలలకు ఒకసారి ICE కార్యాలయానికి వెళ్లి రిపోర్ట్ ఇస్తూ చట్టానికి సహకరిస్తూ వచ్చారు.

Hyderabad Metro: ఎల్&టీ సీఎండీ మధ్య కీలక అంగీకారం.. మెట్రో డీల్ ఫైనల్! ఇకపై పగ్గాలు సర్కార్వే!

సెప్టెంబర్ 8న సాన్ ఫ్రాన్సిస్కోలోని ICE కార్యాలయానికి సాధారణ రిపోర్టింగ్ కోసం వెళ్లిన హర్జిత్ కౌర్‌ను అధికారులు అనూహ్యంగా అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కాలిఫోర్నియాలోని Mesa Verde ICE Processing Center‌కి తరలించారు. ఆమె వయసు, ఆరోగ్య పరిస్థితులను పక్కన పెట్టి తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

Scooter: బజాజ్ చెటక్ ఎలక్ట్రిక్ ! వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్..! భారీ డిస్కౌంటతో..!

అమెరికా ప్రభుత్వం హర్జీత్ కౌర్ పంపిన విధానం అత్యంత కఠినంగా ఉందని న్యాయవాది దీపక్ అహ్లువాలియా ఇంస్టాగ్రామ్ వేదికదా తెలిపారు.హర్జీత్ కౌర్ ను బలమైన గొలుసులతో కట్టేసి, చల్లని గదుల్లో నిర్బంధించి, అవసరమైన మందులు కూడా ఇవ్వలేదని  అదే విధంగా రెండు వారాలపాటు వివిధ నిర్బంధ గృహాలలో ఉంచి చివరికి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో వదిలివేశారు ఆయన తెలిపారు.

Parents : తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు.. సుప్రీం కోర్టు గట్టి షాక్!

ఆమె కుటుంబ సభ్యులు చేసిన విన్నపాలు కూడా అధికారులు పట్టించుకోలేదు. చివరిసారి కలిసే అవకాశం ఇవ్వాలని కనీసం సాధారణ విమానంలో పంపాలని కోరినా అక్కడ అధికారులు వాటిని కూడా నిర్లక్ష్యం చేశారు. దీంతో కాలిఫోర్నియాలో వందలాది మంది ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. మా అమ్మమ్మను విడిచిపెట్టండి అంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అధికారుల నిర్ణయాన్ని తప్పు పట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు.

NH-44కు సమాంతరంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ మార్గం! దేశంలోనే అతిపెద్ద రహదారి - ట్రాఫిక్ రద్దీకి చెక్.!

అయితే అమెరికా  అధికారులు మాత్రం “హర్జీత్ కౌర్ పలుమార్లు చెప్పిన వినలేదని అందుకే ఇప్పుడు మేము చట్టాన్ని అమలు చేశాం అని వాదిస్తున్నారు. కానీ మానవ హక్కుల సంఘాలు మాత్రం 73 ఏళ్ల ఆ వృద్ధురాలిని ఈ విధంగా పంపించడం కరుణకు బదులు కఠినతకే ప్రాధాన్యం ఇవ్వడం అవుతుందని, అది అమెరికా ప్రతిష్టను దెబ్బతీసేయని తెలిపారు. .

Vahana Mitra: వాహన మిత్ర పథకం స్టేటస్.. చాలా సింపుల్ ఇలా చెక్ చేసుకోండి!
నవరాత్రి పండుగకు ఎయిర్ ఇండియా ప్రత్యేక వంటకాలు... అవి ఇవే!!
Maruti Escudo 2025 లాంచ్! ఇంత తక్కువ ధరలో అంత ఎక్కువ మైలేజ్ తో... అదరగొట్టే లుక్!
5G Smart phones: పండగ ఆఫర్.. రూ. 20,000 కంటే తక్కువే.. ఈ 10 బెస్ట్ 5G ఫోన్లపై భారీ తగ్గింపు!

Spotlight

Read More →