Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త! Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. Instagram Instants: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో అద్భుతం! స్నాప్‌చాట్‌కు పోటీగా 'ఇన్‌స్టంట్స్' యాప్ లాంచ్! BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త! Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. Instagram Instants: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో అద్భుతం! స్నాప్‌చాట్‌కు పోటీగా 'ఇన్‌స్టంట్స్' యాప్ లాంచ్! BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు!

ప్రపంచంలో కెల్లా పరమ చెత్త ఎయిర్ పోర్టు గా గుర్తింపు! ఎక్కడ అంటే

ప్రపంచం లోనే అతి దారుణమైన, మారియూ ఘోరమైన ఎయిర్ పోర్ట్ లలో ఇండోనేషియాలోని బంజర్‌మసిన్ శ్యాంసుదిన్ నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది. మాల్టా అంతర

Published : 2024-01-05 15:51:00

ప్రపంచం లోనే అతి దారుణమైన, మారియూ ఘోరమైన ఎయిర్ పోర్ట్ లలో ఇండోనేషియాలోని బంజర్‌మసిన్ శ్యాంసుదిన్ నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది. మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయం, లండన్ గాట్విక్, లిస్బన్ హంబర్టో డెల్గాడో మరియు బెల్గ్రేడ్ నికోలా టెస్లా మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లో బాలీకి చెందిన డెన్‌పసర్, టొరంటో పియర్సన్, బల్గేరియాకు చెందిన సోఫియా విమానాశ్రయం, మార్సెయిల్ ప్రోవెన్స్ మరియు ఇండోనేషియాకు చెందిన మరొకటి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాసెంజర్ లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారంగా పైన చెప్పిన ఎయిర్ పోర్టు లను వరస్ట్ ఎయిర్ పోర్టులుగా తేల్చారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →