Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ! WebHistory: ఇంటర్నెట్ పుట్టుక వెనుక ఇంత కథ ఉందా? ఆర్పానెట్ నుండి నేటి 5G వరకు పూర్తి చరిత్ర! Solar Battery: సోలార్ బ్యాటరీ బ్యాంక్ లైఫ్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! API Manufacturing: ప్రపంచ ఔషధ రంగంలో భారత్ హవా: ఏపీఐ తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా దేశం! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? Online Negativity: నెగటివ్ కామెంట్లతో ప్రాణాల మీదకు… డిప్రెషన్‌కు ప్రధాన కారణం! పరిశోధనలో షాకింగ్ నిజాలు! Smart Dams: టెక్నాలజీ అంటే ఇది... నీరు పెరిగితే చాలు, ఈ ఆనకట్టలు వాటంతట అవే లేచి నిలబడతాయి! Mobile Storage: గ్యాలరీ ఖాళీ చేయకుండానే స్టోరేజ్ ఫ్రీ చేయడం ఎలా? పూర్తి వివరాలు ఇవే...! AI Doctors: ఏపీ వైద్య రంగంలో సరికొత్త విప్లవం... ఏఐ డాక్టర్ ఎంట్రీ! WebHistory: ఇంటర్నెట్ పుట్టుక వెనుక ఇంత కథ ఉందా? ఆర్పానెట్ నుండి నేటి 5G వరకు పూర్తి చరిత్ర! Solar Battery: సోలార్ బ్యాటరీ బ్యాంక్ లైఫ్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! API Manufacturing: ప్రపంచ ఔషధ రంగంలో భారత్ హవా: ఏపీఐ తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా దేశం!

లొకేషన్ షేర్ కు గూగుల్ మ్యాప్ కొత్త ఫీచర్... నో వాట్సాప్!!

గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్ వంటి ఇతర యాప్ తో  పనిలేకుండా కేవలం సాధారణ మెసేజ్ ద్వారానే రియల్ టైమ

Published : 2024-01-03 06:39:00

గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్ వంటి ఇతర యాప్ తో  పనిలేకుండా కేవలం సాధారణ మెసేజ్ ద్వారానే రియల్ టైమ్ లొకేషన్ పంపొచ్చు. ఎంత  సమయమైనా అది ఆన్లోనే ఉంటుంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ ఫీచర్ను ఉపయోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్లో లాగిన్ అవ్వాలి. పైన కుడివైపున్న ఫ్రొఫైల్ అకౌంట్పై క్లిక్ చేసి అందుల 'లొకేషన్ షేరింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్పై కనిపిస్తున్న 'న్యూ షేర్'పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. లేదా 'అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్' ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మెసేజ్ సెండ్ చేయాలి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →