IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్! IPL: ఫస్ట్ బాల్‌కే సిక్స్.. 'సిక్సర్ల' సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు! 40 లోపు బంతుల్లో.. IPL 2028: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ! IPL 2026: ఐపీఎల్‌లో సంజూ శామ్సన్ సరికొత్త చరిత్ర: కోహ్లీ, రాహుల్ రికార్డుల సమం.. ఢిల్లీపై ధాటిగా ఆడి ఎలైట్ జాబితాలోకి....! Sports News: క్రికెట్ ప్రపంచంలోకి మరో దిగ్గజ పారిశ్రామికవేత్త.. ఐపీఎల్ గ్లామర్‌ను పెంచనున్న మిట్టల్-పూనావాలా జోడీ.! Sports: ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీఎస్‌కే.! Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం. IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! IPL 2026: ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు.. IPL 2026: ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్! IPL: ఫస్ట్ బాల్‌కే సిక్స్.. 'సిక్సర్ల' సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు! 40 లోపు బంతుల్లో.. IPL 2028: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ! IPL 2026: ఐపీఎల్‌లో సంజూ శామ్సన్ సరికొత్త చరిత్ర: కోహ్లీ, రాహుల్ రికార్డుల సమం.. ఢిల్లీపై ధాటిగా ఆడి ఎలైట్ జాబితాలోకి....! Sports News: క్రికెట్ ప్రపంచంలోకి మరో దిగ్గజ పారిశ్రామికవేత్త.. ఐపీఎల్ గ్లామర్‌ను పెంచనున్న మిట్టల్-పూనావాలా జోడీ.! Sports: ముంబైపై చెన్నై చారిత్రక విజయం.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీఎస్‌కే.! Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం.

ప్రజ్ఞానంద టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి...

భారత్‌కు చెందిన 18 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరో గొప్ప రికార్డు అందుకున్నాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్ ను అధిగమి

Published : 2024-01-17 15:20:00

భారత్‌కు చెందిన 18 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరో గొప్ప రికార్డు అందుకున్నాడు.

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్ ను అధిగమించి నంబర్ 1 రికార్డును కైవసం చేసుకున్నాడు.

న్యూజిలాండ్‌లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీ నాలుగో రౌండ్‌లో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌ ఓడించి ఈ ఘనత సాధించాడు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

ప్రజ్ఞానంద తన కెరియర్‌లో టాప్ ర్యాంక్‌లో నిలవడం ఇదే తొలిసారి. ఫిడే ర్యాంకింగ్స్‌ ప్రకారం...

ప్రజ్ఞానంద 2748.3 పాయంట్లతో 11వ స్థానంలో ఉండగా, 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఫలితంగా భారత్ తరపున నంబర్ వన్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →