Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష! రెండు కొత్త జిల్లాలతో పాటు నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదన!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టపర్తి ప్రజలకు శుభవార్త చెప్పారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్బంగా, పుట్టపర్తిలో రహదారుల అభివృద్ధికి అదనంగా రూ.30 కోట్లు కేటాయించారు. ఈ నిధులను పంచాయతీ రాజ్ శాఖ ద్వారా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు.

BSNL యూజర్లకు గుడ్ న్యూస్! రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు మరింత చౌకగా... అపరిమిత కాల్స్‌తో అదిరిపోయే ఆఫర్!

శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ మరియు ఇతర సభ్యులు, పవన్ కళ్యాణ్‌ను అధికారికంగా శత జయంతి వేడుకలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నవంబర్ 19న జరిగే వేడుకలకు హాజరవుతానని తెలిపారు. పుట్టపర్తి అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు.

Indian Railway : భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్! విమాన సౌకర్యాలతో రైలు ప్రయాణం అనుభవం! ఇన్ని సౌకర్యాల?

శత జయంతి వేడుకల నేపథ్యంలో పుట్టపర్తి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, నీటి సదుపాయాలపై కూడా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతానికి ఐటీ పార్క్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని సమాచారం. దీంతో ఆ ప్రాంత అభివృద్ధి దిశగా పెద్ద అడుగు పడనుంది.

Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో!

అదేవిధంగా, సత్యసాయి ట్రస్టు సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా శత జయంతి వేడుకలకు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి, సత్యసాయి ట్రస్టు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో ట్రస్టు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు.

Movie update: మాస్ మహారాజా – యంగ్ హీరో కాంబినేషన్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్!

ఈ నిర్ణయం పుట్టపర్తి ప్రజల్లో ఆనందాన్ని రేపింది. రాబోయే నెలల్లో పుట్టపర్తి కొత్త రోడ్లతో మెరిసిపోనుంది. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైనవిగా నిలవనున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపుని తీసుకురానుంది.

Pollution: లాహోర్‌ గ్యాస్‌ ఛాంబర్‌గా మారింది..! ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డు..!
Cyclone : తుపాన్ ప్రభావం తగ్గే వరకు రైళ్లు నిలిపివేత.. భద్రత కోసం ముందస్తు చర్యలు.. భువనేశ్వర్, విశాఖ, గుంటూరు రైళ్లు రద్దు!
ఎండిన నిమ్మకాయల మ్యాజిక్.. వంటింట్లోని 6 సమస్యలకు ఇలా చెక్ పెట్టండి.. పారేస్తే నష్టమే!
Cyclone Montha hits: కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. అధికారులు అలెర్ట్‌!
త్వరపడండి.. హోమ్ ఆఫీస్, స్టార్టప్‌లకు ది బెస్ట్! ఇకపై వై-ఫై రూటర్ కొనే పనిలేదు - అతి తక్కువ ధరలో.!