తేదీ 18-10-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్. తేదీ: 18 అక్టోబర్ 2025 (శనివారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. పరుచూరి అశోక్ బాబు గారు (మాజీ ఎమ్మెల్సీ, సెంట్రల్ ఆఫీస్ సెక్రటరీ) 2. కొనకల్ల నారాయణ గారు (ఏపీఎస్ఆర్టీసి చైర్మన్) 3. సవాల దేవదత్త గారు (ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్)