Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! Gas Safety: గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఎక్స్‌పైరీ డేట్ ఎలా చూడాలో మీకు తెలుసా? Video Creating: వీడియో క్రియేషన్ ఇక చిటికెలో పని.. సీడ్యాన్స్ 2 అద్భుత ఫీచర్లు! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Wedding Dates: మోగనున్న పెళ్లి బాజాలు..! లక్కీ ముహూర్తాల లిస్ట్ ఇదే...! Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! Gas Safety: గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఎక్స్‌పైరీ డేట్ ఎలా చూడాలో మీకు తెలుసా? Video Creating: వీడియో క్రియేషన్ ఇక చిటికెలో పని.. సీడ్యాన్స్ 2 అద్భుత ఫీచర్లు! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... Smart Cards: ఏపీలో వారికి శుభవార్త! త్వరలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు! YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Wedding Dates: మోగనున్న పెళ్లి బాజాలు..! లక్కీ ముహూర్తాల లిస్ట్ ఇదే...!

US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్...

Donald Trump: అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై దాడులు చేసే అవకాశాలను తాము పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

Published : 2026-02-21 10:00:00

యుద్ధం ముంగిట అమెరికా-ఇరాన్… 

రేపటి నుంచే దాడులు మొదలయ్యే అవకాశం…

US vs Iran: అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై దాడులు చేసే అవకాశాలను తాము పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య జరగాల్సిన అణు ఒప్పందంపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ తమతో కలిసి వస్తేనే ఆ దేశానికి మంచిదని, లేనిపక్షంలో భవిష్యత్తు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ రేపటి నుంచే ఇరాన్‌పై యుద్ధం మొదలుకావచ్చని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సర్వసన్నద్ధమవుతోంది. యుద్ధానికి కావాల్సిన అన్ని సన్నాహాలను ఇరు దేశాలు ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

Spotlight

Read More →