Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన.. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం! Greater Vijayawada: విజయవాడ @ 75... గ్రేటర్ విజయవాడలో విలీనం కానున్న 75 గ్రామ పంచాయతీలు! AP HighCourt: ఆడబిడ్డల ఆస్తి హక్కుపై ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు! Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు! Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. రాయలసీమ భవిష్యత్తును మార్చబోతున్న ఫైటర్ జెట్ హబ్! AP Government: ఏపీలో స్పోర్ట్స్ రిజర్వేషన్ల సవరణ - అజయ్ జైన్ కీలక ఉత్తర్వులు! Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్ల నిర్మాణం జెడ్ స్పీడ్... ఒకేసారి పైకి లేస్తున్న 5 టవర్లు!! Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన.. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం! Greater Vijayawada: విజయవాడ @ 75... గ్రేటర్ విజయవాడలో విలీనం కానున్న 75 గ్రామ పంచాయతీలు! AP HighCourt: ఆడబిడ్డల ఆస్తి హక్కుపై ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు! Nara Lokesh: 75 ఏళ్ల కుర్రాళ్లు... మోదీ, రాజ్ నాథ్, బాబులపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! PM Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ.. కీలక ఒప్పందాలపై సంతకాలు.! Kollu Ravindra: దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు అవసరం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ ప్రయాణం! Chandrababu: పుట్టపర్తిలో మరో మూడు డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 1,900 మందికి పైగా ఉపాధి అవకాశాలు! Puttaparthi: పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. రాయలసీమ భవిష్యత్తును మార్చబోతున్న ఫైటర్ జెట్ హబ్! AP Government: ఏపీలో స్పోర్ట్స్ రిజర్వేషన్ల సవరణ - అజయ్ జైన్ కీలక ఉత్తర్వులు! Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్ల నిర్మాణం జెడ్ స్పీడ్... ఒకేసారి పైకి లేస్తున్న 5 టవర్లు!!

వైసీపీ బడా నాయకులే బాగు పడ్డారు! 50 బీసీ ప్రచార రథాలను ప్రారంభించిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షత ఎన్టీఆర్ భవన్‍లో “జయహో బీసీ సదస్సు” - బీసీలు బలహీనులు కాదు.. బలవంతులనే నినాదంతో సదస్సు - ప్రచార రథాలను జెండా ఊప

Published : 2024-01-04 15:15:00

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షత ఎన్టీఆర్ భవన్‍లో “జయహో బీసీ సదస్సు” - బీసీలు బలహీనులు కాదు.. బలవంతులనే నినాదంతో సదస్సు - ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన చంద్రబాబు -  బీసీలపై రూపొందిన ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు - జయహో బీసీ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్తాం - లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం - అవకాశం ఇచ్చినప్పుడే తన ప్రతిభను చూపిస్తారు.

అవకాశం రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరు - నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి  - వైసీపీ అధికారంలోకి రాగానే 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24 శాతానికి చేశారు - వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 శాతం రిజర్వేషన్లు తగ్గించారు - వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చింది ఎన్టీఆర్ - బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కృషి చేశా - ఆదాయం పెంచే మార్గాలను సూచించా - ఆదరణ కార్యక్రమంలో బీసీలను ఆదుకున్నాం.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు అందించాం - నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? - కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే ఏం లాభం? - 125 కులాలకు ఆర్థిక సాయం చేసిన పార్టీ తెలుగుదేశం - వందల కోట్ల విలువ చేసే పరికరాలను గోదాముల్లో ఉంచేసింది వైసీపీ ప్రభుత్వం - గోదాముల్లో తుప్పుపట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదు - టీడీపీ హయాంలో ఆదరణ ద్వారా వెయ్యి కోట్లు ఇచ్చి ఆదుకున్నాం - 75 వేల కోట్లు ఖర్చుపెడతామని చెప్పి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?

స్కిల్ డెవలప్‍మెంట్ సెంటర్లు రద్దు చేశారు - బీసీ భవనాలను కూడా పూర్తిచేయలేదుగానీ 3 రాజధానులట? - రాజధాని అమరావతిని పూర్తిచేస్తాం - బీసీలకు ఏం చేశారని బీసీ సాధికార యాత్ర చేపడతారు? - పేదలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చింది.

కరెంట్ చార్జీలు విచ్చలవిడిగా పెంచారు - చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ - ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ధి - ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతున్నారు - రాష్ట్రంలో నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు - పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తప్ప ఎవరూ బాగుపడలేదు - జగన్ సినిమా అయిపోయింది గెలిచే అవకాశం కూడా లేదు : టీడీపీ అధినేత చంద్రబాబు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →