Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.!

Vijayawada Airport: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉడాన్ యాత్రి కేఫ్’ ప్రారంభం, తక్కువ ధరలకు సదుపాయాలు!

విజయవాడ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేసే పనులు వేగవంతం అవుతున్నాయి. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో పౌర

Published : 2025-09-29 20:02:00
Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకింగ్ నిర్ణయం..! విదేశీ సినిమాలపై భారీ బాదుడు!

విజయవాడ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేసే పనులు వేగవంతం అవుతున్నాయి. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో పౌర విమానయాన శాఖ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించారు. ఈ కేఫ్‌లో ప్రయాణికులు తక్కువ ధరలకు అల్పాహారం, తాగునీరు, అవసరమైన ఇతర తినుబండారాలు పొందే వీలుంటుంది. అధిక రేట్లతో ఇబ్బందిపడుతున్న సామాన్యులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం ఆయన ఉడాన్ యాత్రి కేఫ్ మెనూ కార్డ్ ను ఆవిష్కరించారు.

SSC Notification: ఇంటర్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్! SSC 2025 కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తులు ఆన్‌లైన్‌లో!

ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని రామ్మోహన్ నాయుడు వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త టెర్మినల్ భవనం నిర్మాణాన్ని వేగవంతం చేశామని తెలిపారు. మరో రెండు మూడు నెలల్లో ఈ టెర్మినల్ ప్రజల వినియోగానికి సిద్ధమవుతుందని ప్రకటించారు. ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న ఈ టెర్మినల్ ప్రారంభమైతే, విజయవాడ విమానాశ్రయం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అధిక ఛార్జీల సమస్యను వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

ఏంట్రా ఇంత పని చేశాడు ప్రభాస్... అందరూ షాక్ అవ్వాల్సిందే!

విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గడంతో మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, "ఉడాన్ యాత్రి కేఫ్ సాధారణ ప్రయాణికులకు నిజంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రయాణికుల కోసం ఇది ఒక మంచి సదుపాయం" అని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఆలస్యమవుతున్న టెర్మినల్ భవన నిర్మాణం ఇప్పుడు వేగంగా జరుగుతోందని వివరించారు. అలాగే త్వరలోనే విజయవాడ నుండి అహ్మదాబాద్, వారణాసి, కొచ్చిన్, పూణే నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఆయన ప్రకటించారు.

Bombay Halwa: దసరా స్పెషల్.. ఇంట్లోనే తయారు చేసుకునే రుచికరమైన బాంబే హల్వా!
ఈ సిమ్ మీకుందా.. లేకుంటే ఇంత పెద్ద బంపర్ ఆఫర్ మిస్ అయినట్లే!!
Dubai: దుబాయిలో ఘనంగా వేడుకలు..! వలసవ జీవులకు బతుకమ్మ భరోసా పథకం.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతున్నదా? అసలు కారణాలు ఇవే!
కెరీర్ మలుపు.. చిరంజీవి వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. కొరియోగ్రాఫర్ సంచలన ప్రకటన! 15 ఏళ్ల వయసులో..
పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమంత... వరుడు ఎవరంటే? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
Tulasi Stem: జ్వరం, జలుబు, సైనస్ సమస్యలకు చెక్! ఈ డ్రింక్ ఒక్కటి తీసుకుంటే చాలు!

Spotlight

Read More →