AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

వైజాగ్ వేదికగా తెలుగు భాషా దినోత్సవం.. మంత్రుల సమక్షంలో పురస్కారాలు అందుకున్న 14 మంది ప్రముఖులు! వారిలో ఒక్కరు..

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్‌లో జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, తెలుగు సంస్కృతి, భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులను ఆం

Published : 2025-08-29 20:09:00
TG Voter Draft : ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్‌లో జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, తెలుగు సంస్కృతి, భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీ కందుల దుర్గేష్, అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పొడపాటి తేజస్వి ని కూడా పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలలో తమ ప్రతిభను చాటిన 14 మంది కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలకు పురస్కారాలు అందించారు.

Anchor Lobo: యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష.. జనగామ కోర్టు తీర్పు!
Heavy Rains: భారీ వర్షాలు.. ఆ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది, పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు.

శ్రీ నేలబోను సత్యం- తప్పెటగుళ్ళు జానపదం- శ్రీకాకుళం
శ్రీ పసుమర్తి శేషు బాబు- కూచిపూడి నాట్యం- కూచిపూడి
శ్రీ వల్లూరు సాంబశివ ప్రసాద్ - నాటక కళలు- గుంటూరు

GATE 2026: నోటిఫికేషన్ విడుదల..! కొత్త పేపర్‌తో స్టూడెంట్స్‌కి అదనపు ఆప్షన్‌!
Malaysia: మలేషియాలో భారతీయులకు షాక్..! వీసా ఫ్రీ ఎంట్రీకి కఠిన షరతులు..!

శ్రీ యర్రాప్రగడ రామకృష్ణ- సాహిత్యం - రాజమండ్రి
శ్రీ పెరుగు రామ కృష్ణ- కవిత్వం- నెల్లూరు
శ్రీ చప్పిడి రాజశేఖర్ - సాంస్కృతిక సేవ- గుంటూరు

India invites : జపాన్ పెట్టుబడులకు భారత్ ఆహ్వానం.. మేక్ ఇన్ ఇండియా!
Hyderabad beach: ఇక దూరప్రాంతాలు వెళ్ళాల్సిన అవసరం లేదు.. హైదరాబాద్‌కి బీచ్!

శ్రీమతి మండపాక శారద- శాస్త్రీయ సంగీతం- విశాఖపట్నం
శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ - సాహిత్యకవి- అవనిగడ్డ
ఆచార్య శ్రీ డి. మునిరత్నం నాయుడు- సాహిత్యం- చిత్తూరు

Jio Airtel Flood Relief: జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఉచిత సేవలు
AP Awards: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం! జిల్లా వారీగా కొంతమంది ప్రముఖులకు అవార్డులు.. వివరాలు!

శ్రీచింతకిందిశ్రీనివాసరావు- రచయిత- విశాఖపట్టణం
శ్రీమాకినేనిసూర్యభాస్కర్- కళావిమర్శకులు- కాకినాడ
శ్రీదేవేంద్రపిళ్ళై-భరతనాట్యం- తిరుపతి

Iphone: భారత్‌లోనే ఐఫోన్ విడిభాగాల తయారీ..! ఏపీలో కొత్త ప్లాంట్‌కు గ్రీన్‌సిగ్నల్! ఆ జిల్లా దశ తిరిగినట్లే..!
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! తిరుమలలో గుడి తలుపులు మూసివేత! ఎందుకంటే!

శ్రీపి.టి. మాధవ్- నాటకకళలు- విశాఖపట్టణం
శ్రీపల్లినల్లనయ్య- సాహిత్య కవి- శ్రీకాకుళం
వారందరికీ ఆంధ్రప్రవాసి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. సత్కారం అందుకున్న వారిలో ఒకరైన శ్రీ చప్పిడి రాజశేఖర్, తన సాంస్కృతిక సేవలకు గుర్తింపు పొందడం గర్వకారణం. పూర్తి వివరాలు, ఫోటోలు...
 

Sports: అంతర్జాతీయ క్రీడాకారులకు శుభవార్త..! ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలు రిలీజ్..!
US Visa Rules: విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్! నాలుగేళ్లలో కోర్సు ముగించకపోతే.. ట్రంప్ మరో పిడుగు!
Students Aadhaar: విద్యార్థులందరికీ కీలక అలర్ట్..! ఆ అప్‌డేట్‌ తప్పనిసరి అని యూఐడీఏఐ స్పష్టం!

Spotlight

Read More →