Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు!

Panchayati App: గ్రామాలకి గుడ్ న్యూస్‌..! స్వర్ణ పంచాయతీ యాప్‌తో అవినీతి కి చెక్‌..! ప్రజలకు డిజిటల్ సౌకర్యం!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పన్నుల వసూళ్లలో పారదర్శకత తీసుకురావాలని భావించి ‘స్వర్ణ పంచాయతీ’ యాప్‌ను

Published : 2025-09-01 15:48:00
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో సంచలన ఆఫర్.. ఒకటి కాదు రెండు.. సామ్‌సంగ్ డబుల్ ధమాకా.!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పన్నుల వసూళ్లలో పారదర్శకత తీసుకురావాలని భావించి ‘స్వర్ణ పంచాయతీ’ యాప్‌ను ప్రారంభించింది. ఈ నెల నుంచి రాష్ట్రంలోని అన్ని ఆర్థిక కార్యకలాపాలు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారానే జరగనున్నాయి. ఇప్పటివరకు పన్నుల వసూళ్లు, లెక్కలు సరిగ్గా లేకపోవడం వల్ల అవినీతి జరుగుతుండేది. కానీ ఈ కొత్త యాప్ ద్వారా అన్ని లావాదేవీలు నేరుగా పంచాయతీ ఖాతాలో జమ అవుతాయి.

Swarnamukhi River: స్వర్ణముఖి నది ప్రక్షాళనకు కొత్త జీవో.. తరహాలో ప్రత్యేక టీమ్! వైసీపీ చేసిన పాపం..

రాష్ట్రంలో 13,344 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇళ్ల పన్నులు, నీటి పన్నులు ముందుగా సరిగ్గా వసూలు కాలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇకపై యాప్ ద్వారానే డబ్బులు జమ కావడంతో అవినీతికి తావుండదని అధికారులు చెబుతున్నారు. డబ్బును గ్రామ అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగిస్తారు. ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా యాప్‌లోనే నమోదు చేస్తారు. దీంతో ఆదాయం, ఖర్చు వివరాలు అన్నీ పారదర్శకంగా ఉంటాయి.

GHMC: వారికి జిహెచ్ఎంసీ గుడ్ న్యూస్! ఒక్కొకరికి రూ.50 వేలు!

ప్రజలు ఇంటి నుంచే పన్నులు చెల్లించవచ్చు. తమకు ఎంత బకాయి ఉందో, చెల్లించిన పన్ను ప్రభుత్వ ఖాతాకు చేరిందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ విధానం వల్ల పంచాయతీల ఆదాయం పెరిగి, ప్రజల నమ్మకం కూడా పెరుగుతుందని అధికారులు అంటున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఏ తేదీన ఏయే వాహన సేవలంటే..? లక్షలాది మంది భక్తుల రాకతో..
UPI: డిజిటల్ ఇండియా దూకుడు! ఒక్క నెలలోనే 20 బిలియన్ల లావాదేవీలు..!
Bigg Boss Telugu 9: అప్పుడు ప్రియుడు.. ఇప్పుడు ప్రియురాలు.. ఇండస్ట్రీలో టాక్ ఇదే – బిగ్ బాస్ 9లో టాప్ 5 కంటెస్టెంట్స్ లీక్?
DSC: డీఎస్సీ ఎంపికైనా… పోస్టింగ్ ఎక్కడో భయం వెంటాడుతోంది!
Modi: ఎస్‌సీఓ వేదికగా మోదీ ఘాటు హెచ్చరిక! మద్దతు ఇచ్చే దేశాలను సహించం!
AP Development: విశాఖలో కొత్త కల.. గాజు గ్లోబ్ కాదు… భవిష్యత్తు వైద్యానికి కొత్త గ్లోరీ!
Smart Ration Cards: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ! లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి కార్డులు అందించిన మంత్రి!

Spotlight

Read More →