చంద్రబాబు, అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయి... అధికార వైసీపీపై విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉంది. గతంలో టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి... విభేదాల పరిష్కారానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఫలించలేదు. అరుణ్ జైట్లీ బతికుంటే ఈ విభేదాలు ఉండేవి కావు...
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
సఖ్యత రెండువైపులా ఉంటేనే కదా చర్చలు జరిగేది క్షేత్రస్థాయిలో మళ్లీ కలిసిపనిచేసే అవకాశముంటుంది... రాజకీయాల్లో శతృత్వం, మిత్రుత్వం ఉండవు. బీహార్ లో నితీష్ ఉదంతం మనకు తెలిసిందే కదా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, కేంద్రంతో సఖ్యతగా ఉండి ప్రయోజనాలు సాధించుకుంటున్నాయి అందుకు ఒడిశా, తమిళనాడులే ఉదాహరణ అని సుజనాచౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి