Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి! International Politics News: నెతన్యాహును కిడ్నాప్ చేయండి.. ట్రంప్‌కు పాకిస్తాన్ మంత్రి సవాల్..!! Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి! Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి! International Politics News: నెతన్యాహును కిడ్నాప్ చేయండి.. ట్రంప్‌కు పాకిస్తాన్ మంత్రి సవాల్..!! Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి! Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం!

గుజరాత్‌లో Rastriya Khanij Chintan Shivir–2026లో మంత్రి కీలక ప్రసంగం!

2026-01-09 19:20:00

గుజరాత్‌లో నిర్వహించిన Rastriya Khanij Chintan Shivir–2026లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అవసరమైన క్రిటికల్ మినరల్స్‌ను విదేశాలపై ఆధారపడకుండా స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా అడుగులు వేయాలని అన్నారు. మైనింగ్ రంగంలో ప్రపంచ దేశాలపై ఆధారపడే పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకు కేంద్రం–రాష్ట్రాలు కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక నిర్వహణ వ్యవస్థకు SKOCH సిల్వర్ అవార్డు రావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఖనిజ వనరుల వినియోగంలో పారదర్శకత, సాంకేతికతను ప్రవేశపెట్టడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. దేశంలో ఉన్న ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకుంటే భారత్ మరింత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, 2025–26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI) 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే రావడం రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనుకూల విధానాలు, స్థిరమైన పాలన, మౌలిక వసతుల అభివృద్ధి వల్లే పెట్టుబడిదారులు ఏపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు.

Spotlight

Read More →