Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

Smart Ration Cards: రేపటి నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ! జిల్లాల వారీగా పూర్తి షెడ్యూల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో రేషన్ కోసం తొలి

Published : 2025-08-24 19:19:00
Mini Airport: రాష్ట్రంలో మినీ విమానాశ్రయాలు! ఆ ప్రాంతాల దశ తిరిగినట్లే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో రేషన్ కోసం తొలిసారి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈసారి ఒకేసారి మొత్తం రాష్ట్రానికి కాకుండా, జిల్లాల వారీగా దశలవారీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రేషన్ దారుల్లో కొత్త కార్డుల కోసం ఆసక్తి నెలకొంది.

ORR: అమరావతి ఓఆర్ఆర్ కీలక అప్ డేట్! భూసేకరణ ప్రక్రియ షురూ! భూముల ధరలకు రెక్కలు!

ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మొదటి విడతలో విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆగస్టు 25 నుంచి కార్డుల జారీ ప్రారంభమవుతుంది. రెండో విడతలో ఈ నెల 30వ తేదీ నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలుకానుంది.

National Highway: ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా... రూ.3,653 కోట్లతో! రూట్ ఇదే!

మూడో విడతలో వచ్చే నెల 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. చివరిగా నాలుగో విడతలో వచ్చే నెల 15వ తేదీ నుంచి బాపట్ల, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

Special Trains: నర్సాపూర్ నుండి బెంగళూరుకు ప్రత్యేక రైళ్ళు! హాల్ స్టేషన్ లో ఇవే!

గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, రేషన్ కార్డుల జారీ ప్రక్రియను అనేకసార్లు వాయిదా వేసింది. దీని వెనుక కారణాలు ఈ-కేవైసీ పూర్తి కాకపోవడం, అనర్హుల తొలగింపు, డేటా పరిశీలన వంటివి. ఇప్పుడు అన్ని సమస్యలను అధిగమించి కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది.

APSDMA Alert: అలెర్ట్ ఏపీకి మరో అల్పపీడనం! ఆ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు!

ఈసారి రేషన్ కార్డులను మరింత భద్రంగా చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రతి స్మార్ట్ కార్డులో క్యూ ఆర్ కోడ్‌ను నిక్షిప్తం చేయనుంది. దీని వలన డూప్లికేట్ కార్డులు తయారు చేయడం లేదా అక్రమాలకు వాడుకోవడం అసాధ్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఇది కీలకంగా మారనుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. దీంతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రజల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

SBI Youth Fellowship: ఎస్‌బీఐ యూత్ ఫెలోషిప్! నెలకు రూ.15 వేల స్టైపెండ్‌తో పాటు... అర్హతలు,లాస్ట్ డేట్!
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ రూ.కోటి లబ్ధి! ఎలాగంటే?
35% Subsidy: ఏపీలో డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త! వాటిపై ఏకంగా 35% రాయితీ!
Free Driving Training: ఎస్సీ యువతకు బంపరాఫర్! ఏపీ ప్రభుత్వ ఉచిత డ్రైవింగ్ శిక్షణ... దరఖాస్తు వివరాలు!
Police: మహిళా పోలీస్‌లకు కొత్త భరోసా..! శిక్షణ, సౌకర్యాలు, అవకాశాలపై స్పెషల్ ప్లాన్‌!

Spotlight

Read More →