Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల!

Liquor: ఏపీలో కొత్త బార్ పాలసీ అమల్లోకి..! ఇకపై అదనంగా ఒక గంట సడలింపు!

 ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి (సెప్టెంబర్ 1) కొత్త బార్ పాలసీ అమలులోకి వచ్చింది. ఇది 2025 నుంచి 2028 వరకు మూడేళ్లపాటు కొనసాగుతుంది. ఈ కొత్త విధానం ప్రకారం బా

Published : 2025-09-01 18:17:00
Modi putin: పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే.. PM మోదీ!

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి (సెప్టెంబర్ 1) కొత్త బార్ పాలసీ అమలులోకి వచ్చింది. ఇది 2025 నుంచి 2028 వరకు మూడేళ్లపాటు కొనసాగుతుంది. ఈ కొత్త విధానం ప్రకారం బార్లు ఇకపై ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంది. గతంలో రాత్రి 11 గంటలకు బార్లు మూసివేయాల్సి ఉండేది. కొత్త విధానం వల్ల ఒక గంట అదనంగా బార్లు తెరిచి ఉంచే అవకాశం కలిగింది.

GST: జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..! ఆగస్టులోనే రూ.1.86 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు..!

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో బార్లు ముందుగానే మూసివేయాల్సి వచ్చేది. కానీ కొత్త పాలసీతో ఇప్పుడు ముంబై, హైదరాబాద్, బెంగళూరుల తరహాలో ఏపీలో కూడా అర్ధరాత్రి 12 వరకు బార్లు నడిపే వీలుంది.

RAILWAY: రైలు ప్రయాణికులకు శుభవార్త..! విశాలమైన సీట్లు, అధిక భద్రతతో కొత్త బోగీలు..!

కొత్త బార్ పాలసీ ప్రకారం రూ.99కి అమ్మే క్వార్టర్ బాటిల్స్‌ను బార్లలో అమ్మే వీలు ఉండదు. గీతకార్మికులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 840 బార్లలో 84 బార్లను వారికి కేటాయించారు. లాటరీ విధానం ద్వారా లైసెన్సులు ఇచ్చే ప్రణాళిక ఉంది. అయితే దరఖాస్తులు తక్కువగా రావడం వల్ల లాటరీ ఎప్పుడు జరుగుతుందో అనుమానంగా మారింది.

Chandrababu Comments: వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే అసెంబ్లీకి రండి - తేల్చుకుందాం! రాజంపేట పర్యటనలో..
EC: ఈసీపై పార్టీల విభేదాలు! సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు!
IBM Quantum: రూ. 6 కోట్లతో మరో క్వాంటం కంప్యూటర్ గ్రీన్‌సిగ్నల్‌.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
Visakhapatnam Incident: విశాఖలో కలకలం.. ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఆత్మహత్య!
Lokesh comments: ఇంట్లో నాన్న.. పనిలో బాస్.. చంద్రబాబుపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! అంతులేని శక్తికి..
Before 18: 18 ఏళ్లు నిండకముందే బైక్ నడిపితే తల్లిదండ్రులపై రూ.లక్ష ఫైన్.. ఎక్కడో తెలుసా!
GAMA Awards: గామా అవార్డ్స్... గ్లోబల్ లెవెల్‌లో సత్తా చాటిన సినిమా !ఉత్తమ నటుడిగా ఆ స్టార్ హీరో!

Spotlight

Read More →