నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" పుట్టపర్తి, కదిరి షెడ్యూల్
13-02-2024....
• 10:30 - పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు.
• 11:20 – పుట్టపర్తి నియోజకవర్గం, పుట్టపర్తి రూరల్ మండలం, నిడుమామిడి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 01:10 – గాజుకుంటపల్లి గ్రామం, ఓబుళదేవచెరువు మండలంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
• 02:45 – కదిరి నియోజకవర్గం, కదిరి టౌన్, 8వ వార్డులో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 04:15 – తనకల్లు మండలం, కొర్తికోట గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 05:40 – ముష్టిపల్లి గ్రామం, కదిరి రూరల్ మండలంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 06:45 – తలపుల మండలం, తలపుల గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 07:50 – రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి