నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ తట్టుకోలేక మనస్తాపంతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి "నిజం గెలవాలి " యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే...
ఆ యాత్రలో భాగంగా నేడు విజయవాడ పార్లమెంటు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు...
ఆ షెడ్యూల్ వివరాలు...
• 10:00 – ఉండవల్లి నివాసం నుండి నారా భువనేశ్వరి పర్యటనకు ప్రారంభమవుతారు.
• 11:20 – నందిగామ నియోజకవర్గం, చందర్లపాడు మండలం, కోనాయపాలెం గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 12:15 – జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
• 01:00 – జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట మండలం, గౌరవరం పంచాయతీలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
• 01:40 – జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట మండలం, బలుసుపాడు పంచాయతీలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి