Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. Liquor Scam: లిక్కర్ కేసులో జగన్ సన్నిహితులకు చుక్కెదురు.... కోర్టు తీర్పుతో మళ్ళీ జైలుకు..!! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. Liquor Scam: లిక్కర్ కేసులో జగన్ సన్నిహితులకు చుక్కెదురు.... కోర్టు తీర్పుతో మళ్ళీ జైలుకు..!! West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ!

Polytechnic: పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు..! త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ హామీ..!

 రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల సౌకర్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. ప్రస్తుతం 10 ప్రభుత్వ పాఠశాలలు, 8 పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనా

Published : 2025-09-27 09:43:00
Free bus: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై ఆధార్ అవసరం లేదు, అది ఉంటే చాలు..!

రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల సౌకర్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. ప్రస్తుతం 10 ప్రభుత్వ పాఠశాలలు, 8 పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు లేవని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు పాలిటెక్నిక్ కళాశాలల్లో భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిలో చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లు పాలిటెక్నిక్ కళాశాలలకు భూములు కేటాయించామని, మచిలీపట్నం, కెఆర్ పురం, అనపర్తి కళాశాలలకు ఇంకా భూములు కేటాయించాల్సి ఉందని వివరించారు. కేంద్రంతో చర్చించి, ఎంపి లాడ్స్, సిఎస్ఆర్ నిధులను అనుసంధానించి సొంత భవనాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Tirumala Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు దసరా కానుక.. కేవలం రూ.1,499 కే గంటన్నరలో వెళ్ళొచ్చు! మూడు రోజులే ఛాన్స్!

నారా లోకేష్ మాట్లాడుతూ కోనసీమ విద్యా రంగంలో వెనుకబడిందని, అందుకే అక్కడ కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్టు చెప్పారు. త్వరలోనే ఆ కళాశాలను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే కోనసీమలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బ్రహ్మంగారిమఠం మండలంలో మంజూరైన నవోదయ స్కూలును తాత్కాలికంగా ఖాళీ భవనాల్లో ప్రారంభించేందుకు కేంద్ర మంత్రితో మాట్లాడతామని కూడా పేర్కొన్నారు.

Dwacra womens: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త AI యాప్! ఇక అన్ని సదుపాయాలు ఇంటి నుండే...

ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్లు 70 శాతం మాత్రమే ఉన్నాయని లోకేష్ తెలిపారు. సాంప్రదాయిక కోర్సులకు విద్యార్థుల ఆసక్తి తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపొందించి, లేటెస్ట్ టెక్నాలజీ ఆధారంగా రీడిజైన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే అకడమిక్ ఇయర్‌ నుంచి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టి, విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

Amrut Bharat Express: ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్! హాల్ట్ స్టేషన్లు ఇవే!

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, అయితాబత్తుల ఆనందరావు, మద్దిపాటి వెంకటరాజు పలు సూచనలు చేశారు. మైదుకూరు పాలిటెక్నిక్‌లో 540 సీట్లు ఉండగా కేవలం 120 మంది మాత్రమే చదువుతున్నారని, సొంత భవనం ఏర్పడితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పుట్టా సుధాకర్ అన్నారు. కోనసీమలో పాలిటెక్నిక్ లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవలసి వస్తోందని, అక్కడ ప్రభుత్వ కళాశాల ఏర్పాటు అత్యవసరమని ఆనందరావు గుర్తు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 94% విజయవంతమైన ఫలితాలు వస్తున్నప్పటికీ అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని, మరిన్ని విద్యార్థులను ఆకర్షించే చర్యలు తీసుకోవాలని వెంకటరాజు సూచించారు.

Top 10 Airlines 2025: ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంగా ఖతర్ ఎయిర్ లైన్స్! రెండవ స్థానంలో ఆ దేశం!
Praja Vedika: నేడు (27/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి పూచీకత్తు లేకుండా రూ.75 లక్షలు... త్వరపడండి!
బడ్జెట్‌లో ఆరోగ్యం - కిడ్నీ ఆరోగ్యానికి ఔషధం.. ఈ 5 సహజ పదార్థాలు ఉపశమనం ఇస్తాయి!
Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!
UNO warning : UNO వేదిక నుంచి గాజాకు నెతన్యాహు మాటలు.. హమాస్‌కు ఘాటైన హెచ్చరిక!

Spotlight

Read More →