West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! AP Farmers: ఏపీలో వారికి గుడ్ న్యూస్! మే 1 నుండి మీ అకౌంట్ లో డబ్బులు జమ! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. West Bypass: అమరావతికి కొత్త రాజమార్గం.... వెస్ట్ బైపాస్ ద్వారా వీఐపీల ఎంట్రీ! AP Farmers: ఏపీలో వారికి గుడ్ న్యూస్! మే 1 నుండి మీ అకౌంట్ లో డబ్బులు జమ! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స..

Tourist: విజయవాడ పర్యాటక రంగానికి నూతన శకం..! ఆ కొండపై లిఫ్ట్ సౌకర్యం!

 విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండలో దుర్గమ్మ ఆలయం, గుణదల కొండతో పాటు గాంధీ కొండ కూడా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకా

Published : 2025-09-28 12:02:00
Hair Care Tips: ఇన్‌స్టాంట్ అందం కోసం.. జుట్టు ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి! దానిని అతిగా వాడితే.!

విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండలో దుర్గమ్మ ఆలయం, గుణదల కొండతో పాటు గాంధీ కొండ కూడా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థంగా ఈ కొండపై స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించగా, 1964 నవంబర్ 9న నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాలుగేళ్ల తరువాత, 1968లో గాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా, భారత రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ చేతుల మీదుగా 52 అడుగుల ఎత్తైన గాంధీ స్మారక స్థూపం ప్రజలకు అంకితం చేయబడింది. అప్పటి నుండి గాంధీ కొండ విజయవాడలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తూ లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది.

Obama: వృద్ధ నేతల అధికారం మోజే ప్రపంచ సమస్యలకు మూలం..! బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు!

ఇప్పటివరకు గాంధీ కొండపై స్మారక స్థూపం వరకు చేరుకోవడానికి పర్యాటకులు మెట్లద్వారానే చేరుకోవాల్సి వచ్చేది. ఇది వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు కష్టతరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ కొండపైకి సులభంగా చేరుకోవడానికి భారీ లిఫ్ట్ (జంబో లిఫ్ట్) ఏర్పాటు చేయాలని నిర్ణయించి, నిర్మాణ పనులు వేగంగా చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ లిఫ్ట్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. దీంతో గాంధీ కొండకు చేరుకోవడం మరింత సులభతరం అవుతుంది.

QR payment Kiwi : చిన్న చెల్లింపులు పెద్ద లాభం.. Kiwi తో ప్రతి QR పేమెంట్‌కి రివార్డు!

లిఫ్ట్‌తో పాటు గాంధీ హిల్‌ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు, గాంధీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు కూడా ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు తొలిసారిగా గాంధీ స్మారక స్థూపం వద్ద నిలబడి విజయవాడ నగర సౌందర్యాన్ని వీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గాంధీ కొండను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పైగా, లిఫ్ట్ పైభాగం నుండి స్మారక స్థూపం వరకు సులభంగా చేరేందుకు ప్రత్యేక ఎలివేటెడ్ పాత్‌వేను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

GST 2.0: టాటా కార్లపై ప్రత్యేక ఆఫర్లు..! GST రేట్ల తగ్గింపు, వినియోగదారులకు భారీ లాభం!

గాంధీ కొండలో ఇప్పటికే ఘాట్ రహదారి ఉన్నప్పటికీ, అది కొండ పైభాగానికి పూర్తిగా చేరదు. అందువల్ల పర్యాటకులు తప్పనిసరిగా మెట్లద్వారానే ఎక్కాల్సి వచ్చేది. కొత్త లిఫ్ట్‌ ఏర్పాటుతో ఈ సమస్యను అధిగమించవచ్చు. గాంధీ హిల్‌ సొసైటీ సౌజన్యంతో నిర్మిస్తున్న ఈ లిఫ్ట్ పర్యాటకుల రాకపోకలకు మైలురాయిగా మారనుంది. విజయవాడకు వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా సందర్శించే గాంధీ కొండ మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. ఇది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, విజయవాడ నగరానికి కొత్త గౌరవాన్ని తీసుకురానుంది.

అక్టోబర్‌లో బ్యాంక్ సెలవులు – వినియోగదారులు అలర్ట్!
Modi shares: దుర్గానవరాత్రి సందర్భంగా తెలుగు పాటను షేర్ చేసిన మోదీ.. సోషల్ మీడియాలో హంగామా!
సాయిపల్లవి స్టైల్ అంటే ఇదే.. విమర్శకులకు దీటుగా పోస్ట్.. అభిమానుల హర్షం!
ఇట్స్ ఏ బాయ్ అగైన్ అంటున్న... కలర్ ఫోటో హీరో!!!
Rains: ఏపీ తెలంగాణలో వానలే వానలు.. అధికారులు హెచ్చరిక జారీ!
ఆ జిల్లాల్లో డయేరియా కేసులు దడ పుట్టిస్తున్నాయి... మీ ఇంటి తలుపు తట్టకముందే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోండి!

Spotlight

Read More →