Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత!

Mango Farmers: ఏపీ లో రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్!

ఆంధ్రప్రదేశ ప్రభుత్వం  తోతాపురి మామిడి రైతులకు తీపికబురు అందించింది. రైతులు అమ్మిన మామిడి కాయలకు సబ్సిడీగా మొత్తంగా రూ.168 కోట్లను ఈ నెలలోనే వారి బ్యాంక్ ఖ

Published : 2025-09-01 08:57:00
RRR: రీజనల్ రింగ్ రోడ్... 165 గ్రామాల మీదగా అలైన్ మెంట్!

ఆంధ్రప్రదేశ ప్రభుత్వం  తోతాపురి మామిడి రైతులకు తీపికబురు అందించింది. రైతులు అమ్మిన మామిడి కాయలకు సబ్సిడీగా మొత్తంగా రూ.168 కోట్లను ఈ నెలలోనే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. కిలోకు రూ.4 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగా, కేంద్రం కూడా రూ.1.86 ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం అందనుంది.

Trump: డెడ్ ఎకానమీ కాదు ట్రంప్.. గుడ్ ఎకానమీ!

మామిడి సీజన్‌లో ధరలు ఊహించిన స్థాయికి రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభంలో ఫ్యాక్టరీలు కిలోకు రూ.6, ర్యాంపులు రూ.3 మాత్రమే ఇచ్చాయి. అయితే సీజన్ చివర్లో ధరలు రూ.8 వరకు పెరిగాయి. అయినప్పటికీ రైతులు తగిన లాభం పొందలేదని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, కిలోకు రూ.4 సబ్సిడీని ప్రకటించారు.

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం!

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతులు 3.75 లక్షల టన్నుల తోతాపురి మామిడి కాయలను విక్రయించారు. వీటిలో 2.30 లక్షల టన్నులు ఫ్యాక్టరీలకు, 1.45 లక్షల టన్నులు ర్యాంపుల్లో అమ్మారు. అదనంగా 20 వేల టన్నుల మామిడిని రైతులు తిరుపతి జిల్లాకు తరలించి విక్రయించారు. మొత్తం 4 లక్షల టన్నుల మామిడి కాయలకు ప్రభుత్వం సబ్సిడీని ఇవ్వనుంది. దీని ద్వారా సుమారు 50 వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

Mannava Mohana Krishna: గణేశ్ ఉత్సవాల్లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ!

రైతుల వివరాలను సేకరించడానికి వ్యవసాయ అధికారులు విస్తృతంగా పని చేశారు. ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద నుండి కొనుగోలు వివరాలను సేకరించి, రైతు సేవా కేంద్రాల్లో జాబితాలను పరిశీలించారు. రైతులు చెప్పిన అభ్యంతరాలను వెంటనే పరిష్కరించారు. మొదట ఫ్యాక్టరీలకు అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి, అనంతరం ర్యాంపుల్లో అమ్మిన వారికి నిధులు పంపిణీ చేయనున్నారు.

TDP Minister Comments: రాజకీయ లబ్ధి కోసమే ఫేక్ ప్రచారం.. వైకాపాపై మంత్రి ఆగ్రహం! ప్రజల్లో భయం సృష్టిస్తున్న..

ఈ నిర్ణయం వల్ల మామిడి రైతులకు ఊరట లభించింది. ధరల పతనం కారణంగా నష్టపోయిన వారికి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఆర్థిక బలం అందిస్తుంది. కేంద్రం మరియు రాష్ట్రం కలిసి తీసుకున్న ఈ చర్య రైతులకు గణనీయమైన మద్దతు అవుతుంది. రైతులు తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

AP Full Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు! ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
AP Pensions: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! నెలకు రూ.4 వేలు... లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Farmers Alert: రైతులకు బిగ్ అలెర్ట్! ఈ ఒక్క నెల ఛాన్స్... త్వరపడండి!
Red Moon: సెప్టెంబర్ 7న అస్సలు మిస్ అవ్వకండి! ఆకాశంలో అద్భుతం! దశాబ్దాల తర్వాత ఇంత ఎక్కువసేపు!
Earthquake: భారీ భూకంపం! రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత... 9 మంది మృతి!

Spotlight

Read More →