Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Chandrababu: నేడే హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Amaravati Works: జియో గ్రిడ్ టెక్నాలజీతో రాజధాని స్మార్ట్ రోడ్లు... వంద ఏళ్ల గ్యారెంటీతో అంతర్జాతీయ హంగులు! Property Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పై భారీ రాయితీ... త్వరపడండి! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Kavitha: గుంట నక్కల చేతిలో కేసీఆర్ ఖైదీ! కవిత కొత్త పార్టీ.. సొంత తండ్రిపైనే కవిత సంచలన వ్యాఖ్యలు.. Anantha Babu: డ్రైవర్ హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు.... ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్! TG Bharath: జర్మనీలో మంత్రి టీజీ భరత్ పర్యటన... ఏపీకి పెట్టుబడుల వేటలో కీలక భేటీలు! Andhrapradesh Updates: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత... రేపు కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల పర్యటన! Chandrababu: నేడే హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం... హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Amaravati Works: జియో గ్రిడ్ టెక్నాలజీతో రాజధాని స్మార్ట్ రోడ్లు... వంద ఏళ్ల గ్యారెంటీతో అంతర్జాతీయ హంగులు! Property Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పై భారీ రాయితీ... త్వరపడండి! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ...

Second hand vehicles: పాత వాహనం కొంటే జాగ్రత్త..! రికార్డులు సరిచూడకపోతే కేసుల్లో ఇరుక్కోవాల్సిందే..!

 ఇప్పటి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, ఖర్చుల భారంతో చాలామంది కొత్త వాహనం కొనలేకపోతున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా సెకండ్‌ హ్

Published : 2025-10-03 10:55:00
SBI Car Loans: ఎస్బీఐ బంపరాఫర్! ఇప్పుడు బైక్ ఈఎంఐ తో కారు కొనేయండి!

ఇప్పటి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు, ఖర్చుల భారంతో చాలామంది కొత్త వాహనం కొనలేకపోతున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా సెకండ్‌ హ్యాండ్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొత్త వాహనాల ధరలు అధికంగా ఉండటంతో పాత వాహనాలు తక్కువ ధరకే లభించడం వీటిపై డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. అయితే, ఇలాంటి వాహనాలను సరిగా పరిశీలించకుండా కొనుగోలు చేస్తే తర్వాత పెద్ద సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందని పోలీసులు, రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Maruti Ertiga 2025: బెస్ట్ సెల్లింగ్ కార్లు.. స్టైలిష్ లుక్, లగ్జరీ ఇంటీరియర్స్ & బడ్జెట్-ఫ్రెండ్లీ!

ఉదాహరణకు, ఇటీవల ఒక వ్యక్తి సెకండ్‌ హ్యాండ్ స్కూటీ కొనుగోలు చేశాడు. అది సరిగా పనిచేయకపోవడంతో వెంటనే మరొకరికి అమ్మేశాడు. కానీ ఆ స్కూటీకి సంబంధించిన RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) తన పేరు మీదకే ఉండడంతో, తర్వాత ఆ వాహనం మూడో వ్యక్తి వద్దకు వెళ్లింది. ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. కేసు మాత్రం మొదట వాహనం కొన్న వ్యక్తిపైనే నమోదైంది. ఇదే విధంగా మరో ఘటనలో, ఒక వ్యక్తి సెకండ్‌ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసి, ఇన్సూరెన్స్ చేయించకుండా, RCను తన పేరుపైకి మార్చకుండా వాడుతుండగా ప్రమాదం జరిగింది. ఫలితంగా ఆ కేసు తీవ్రత పెరిగి ఇబ్బందులు తలెత్తాయి. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

వంశధార, నాగావళి నదుల వద్ద తీవ్రంగా మారిన వరద ఉధృతి! అప్రమత్తంగా ఉండాలని సూచన!

ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా చాలామంది సెకండ్‌ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో మోసపోకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాహనం కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన అన్ని రికార్డులను సరిచూసుకోవాలి. RC, ఇన్సూరెన్స్, పన్నులు, పెండింగ్ జరిమానాలు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అనేది ధృవీకరించాలి. ముఖ్యంగా చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ పత్రాలలో ఉన్న వాటితో సరిపోతున్నాయా అనేది తప్పనిసరిగా చూడాలి. వాహనం పై అప్పులు లేదా బకాయి EMIలు ఉన్నాయా అనేది ఫైనాన్స్ క్లియరెన్స్ ద్వారా నిర్ధారించుకోవాలి.

Infinix Mobiles: ఇన్‌ఫినిక్స్ 5G బడ్జెట్ ఫోను! 500MP కెమెరా .. 7000mAh బ్యాటరీతో రూ.10 వేలకే మీ సొంతం!

వాహనాన్ని అధికారికంగా మీ పేరు మీదకు మార్చుకోవడం అత్యంత ముఖ్యం. వాహనాన్ని స్వయంగా నడిపి టెస్ట్ డ్రైవ్ చేయడం, ఈ సమయంలో తెలిసిన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం మంచిది. వాహనంపై ఎలాంటి కేసులు లేకపోవడం, పోలీసు ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉండటం కూడా చాలా అవసరం. రికార్డులు లేదా బీమా పత్రాలు సరిగా లేని వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరాదు. మొత్తానికి, సెకండ్‌ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా పత్రాలను సరిచూసుకుని, చట్టబద్ధంగా RC ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలా చేస్తే భవిష్యత్తులో అనవసర ఇబ్బందులు, కేసులు తప్పించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

AP Investors: విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ.. పారిస్ లో రోడ్ షో!
Archery Premier League: భారత్‌లో కొత్త చరిత్ర! ఆర్చరీ లీగ్-2025 ప్రారంభించిన మెగా పవర్ స్టార్!
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! తగ్గిన బంగారం ధరలు!
Pakisthan: 1997లోనే సుప్రీంకోర్టు అక్రమమని చెప్పినా..! పాకిస్థాన్‌లో ఇంకా కొనసాగుతున్న ప్రభుత్వ గూఢచర్యం!
తీవ్ర వాయుగుండం కారణంగా ఆ జిల్లాలలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం!!
Indian Railway: భారత రైల్వేలో ఈ ఒక్క ట్రైన్‌లో మాత్రమే... టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ ఫ్రీ!

Spotlight

Read More →