Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Amaravati Updates: అమరావతికి సరికొత్త మణిహారం.. ఆ వాగుపై భారీ స్టీల్ బ్రిడ్జ్.. తొలి గడ్డర్ ఫిక్సింగ్ సక్సెస్! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Amaravati Updates: అమరావతికి సరికొత్త మణిహారం.. ఆ వాగుపై భారీ స్టీల్ బ్రిడ్జ్.. తొలి గడ్డర్ ఫిక్సింగ్ సక్సెస్!

ఫలించని చర్చలు!! ఉద్యమ బాటలో ఉపాధ్యాయులు!!

ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు తమను నిరాశకు గురిచేశాయని APJAC నేతలు తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై సోమవారం విజయవాడలో మంత్రుల బృందం భేటీ అయింది. ఐఆర్, పెండి

Published : 2024-02-13 09:14:00

ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు తమను నిరాశకు గురిచేశాయని APJAC నేతలు తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై సోమవారం విజయవాడలో మంత్రుల బృందం భేటీ అయింది. ఐఆర్, పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్లలు, పదవీ విరమణ బకాయిలపై చర్చించింది. చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రూ.5,600 కోట్ల బకాయిల విడుదలపై చర్చించామని తెలిపారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మధ్యంతర భృతి విషయంలో ప్రభుత్వం స్పందించలేదని జేఏసీ నేత బండి శ్రీనివాస్ నెప్పారు. మా ఉద్యమ కార్యాచరణ ముందుగా చెప్పిన ప్రకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27న ఉద్యోగులతో చలో విజయవాడకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 14న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →