Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.!

NTR Scheme: వారికి పండుగ తెచ్చె వార్త! రూ.65 కోట్ల వ్యయంతో భారీ ప్రణాళిక..! మరోసారి అమల్లోకి ఆ పథకం..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక పథకాన్ని పునరుద్ధరించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించి

Published : 2025-09-30 11:58:00
పీఎఫ్‌కు ప్రభుత్వం ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసా? మిస్ అవ్వకండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక పథకాన్ని పునరుద్ధరించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ను అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈసారి కిట్‌లో కొత్తగా రెండు వస్తువులను చేర్చారు. దీంతో ఇప్పటివరకు ఉన్న 11 వస్తువులకు అదనంగా ఫోల్డబుల్ బెడ్, బ్యాగ్ కలిపి మొత్తం వస్తువుల సంఖ్య 13కి పెరిగింది. ఈ మార్పుతో ఒక్కో కిట్ ఖర్చు రూ.1,504 నుంచి రూ.1,954కి పెరిగింది. అంటే అదనంగా రూ.450 వ్యయం అవుతుంది. తల్లులు, శిశువులకు అవసరమైన అన్ని రకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

విషాదం నుంచి కోలుకోలేక పార్టీ నేత ఆత్మహత్య.. మంత్రి వల్లే 41 మంది మృతి!

గతంలో అందించిన ఎన్టీఆర్ బేబీ కిట్‌లో దోమ తెరతో కూడిన పరుపు, వాటర్ ప్రూఫ్ షీటు, శిశువుల దుస్తులు, న్యాప్కిన్లు, తువాలు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ లాంటివి ఉండేవి. అయితే ఇప్పుడు వీటికి అదనంగా ఫోల్డబుల్ బెడ్, ఒక బ్యాగ్ చేర్చారు. తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా కిట్‌ను పరిశీలించి మార్పులు సూచించారు. దీంతో ఈ పథకం మరింత బలోపేతం అవుతోంది. ఈ పథకం అమలు కోసం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Land Regestration: ఇప్పుడు ఆ భూములు రిజిస్ట్రేషన్ కేవలం రూ.100 ... గ్రామ సచివాలయాల్లోనూ అవకాశం!

2016లో అప్పటి టిడిపి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం సుమారు 3.20 లక్షల మంది తల్లులకు ఈ కిట్‌లు అందుతాయి. శిశువుల ఆరోగ్య సంరక్షణ, తల్లులకు ప్రాథమిక సౌకర్యాలు అందించడం ఈ పథకం లక్ష్యం. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కొన్నాళ్లు నడిపినా, తర్వాత ఆపేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సారి కిట్‌ల సరఫరా కోసం ఏపీఎంఎస్ఐడీసీ కొత్త టెండర్లు పిలవడానికి సిద్ధమవుతోంది. రూ.65 కోట్ల అంచనా వ్యయంతో రాబోయే రెండేళ్లపాటు 26 జిల్లాలకు రేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో సరఫరా చేయనుంది.

నేడు చంద్రబాబు, లోకేశ్ ఢిల్లీ పర్యటన.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త శకం! త్వరలో కీలక ప్రకటనలు?

ఇప్పటికే జూన్‌లో టెండర్లు పిలవగా చాలా కంపెనీలు ఆసక్తి చూపించాయి. కానీ కొత్తగా రెండు వస్తువులు చేర్చడం వల్ల మళ్లీ టెండర్లు పిలవాల్సి వస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే కిట్‌ల సరఫరా ప్రక్రియ మొదలవుతుంది. మొత్తంగా, ఎన్టీఆర్ బేబీ కిట్‌లు తల్లులకు భరోసా కల్పించడమే కాకుండా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే విలువైన పథకంగా మరోసారి తిరిగి రానుంది. ప్రజలకు ఇది దసరా కానుకలా మారనుంది.

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం.. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మార్చే సీక్రెట్!
ఇంటికే శబరిమల ప్రసాదం! ఇప్పుడు ఒక్క క్లిక్ లో.. ఇలా బుక్ చేసుకోండి!
Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్..! రూ.7.68 కోట్ల ప్రీమియంతో కొత్త ఒప్పందం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
Electric vehicles: పెరుగుతున్న ప్రమాదాలకు చెక్ పెట్టే కొత్త నిబంధనలు.. పాత వాహనాలకు కూడా అమర్చాలని కేంద్రం ఆదేశం!
UAE Visa: యూఏఈ మిషన్ వీసా 2025! 60 రోజుల వర్క్ పర్మిట్ తో తాత్కాలిక ఉద్యోగాలు! పూర్తి వివరాలు!
RBI: ఆర్బీఐ కీలక ఆదేశాలు! ఇక నుండి ఆ సేవలు బంద్!

Spotlight

Read More →