Amaravathi: రాజధాని భవిష్యత్తును మార్చే 5 కీలక నిర్ణయాలు.. అమరావతి 2.0కు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్! Chandrababu: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు కలిసి రావాలి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Palla Srinivasa Rao: దక్షిణ కోస్తా రైల్వే జోన్ తెలుగు ప్రజల చారిత్రాత్మక విజయం.. పల్లా కీలక వ్యాఖ్యలు! Amaravathi: అమరావతి అర్బన్ మొబిలిటీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి! Hostel Diet Charges: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ ఛార్జీలను భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం! 8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు భారీ బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘంలో సరికొత్త క్యాలరీ ఫార్ములా! Mamata Banerjee: పాలకులే హంతకులుగా మారారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు! Yogandhra 2026: జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు... చంద్రబాబు ఆదేశాలు! Pawan Kalyan: ఏపీలో ఆ పోర్ట్ కు అంతర్జాతీయ లుక్.. సింగపూర్ మోడల్‌పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Amaravathi: రాజధాని భవిష్యత్తును మార్చే 5 కీలక నిర్ణయాలు.. అమరావతి 2.0కు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్! Chandrababu: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు కలిసి రావాలి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Palla Srinivasa Rao: దక్షిణ కోస్తా రైల్వే జోన్ తెలుగు ప్రజల చారిత్రాత్మక విజయం.. పల్లా కీలక వ్యాఖ్యలు! Amaravathi: అమరావతి అర్బన్ మొబిలిటీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి! Hostel Diet Charges: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ ఛార్జీలను భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం! 8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు భారీ బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘంలో సరికొత్త క్యాలరీ ఫార్ములా! Mamata Banerjee: పాలకులే హంతకులుగా మారారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు! Yogandhra 2026: జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు... చంద్రబాబు ఆదేశాలు! Pawan Kalyan: ఏపీలో ఆ పోర్ట్ కు అంతర్జాతీయ లుక్.. సింగపూర్ మోడల్‌పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు!

TDP జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల...

తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హజరవ్వాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల గారు వైఎస్ షర్మిలా రెడ్డి - వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డ

Published : 2024-01-13 18:15:00

తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హజరవ్వాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల గారు

వైఎస్ షర్మిలా రెడ్డి

- వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు గారిని ఆహ్వానించాం

- పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను

- వైఎస్సార్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా సేపు చర్చ జరిగింది

- వైఎస్సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు

- రాజకీయ జీవితంలో వైఎస్సార్ తో ఉన్న అనుభవాలు అన్ని పంచుకున్నారు

- కాంగ్రెస్ పార్టీ ఏ భాద్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తం

- రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి

- రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది

- రాహుల్ ను ప్రధాని చేయడమే వైఎస్సార్ లక్ష్యం

- నాకు భాద్యతలు ఇచ్చిన అంశం బట్టి చేరికల మీద తర్వాత చెప్తాం

- చంద్రబాబు ను కలవడం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు

- నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

- నేను చంద్రబాబు కే కాదు అందరికీ పంపాం

- ఇక్కడ కేటీఆర్,హరీష్,కవిత గారికి కూడా పంపా

- రాజకీయాలు అన్నది జీవితాలు కాదు

- రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్

- రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్

- ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం

- కేవలం రాజకీయ ప్రత్యర్ధులం మాత్రమే

- అందరం ప్రజల కోసమే పని చేయాలి

- పండుగకో,లేదా పెళ్లికి కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు

- ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాం

- చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడు

- నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త

- మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవు

- వైఎస్సార్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబు ను పిలిచారు

- మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి వచ్చారు... దీవించారు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →