వైకాపా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు చేపట్టిన తనిఖీలు ఆదివారం కూడా కొనసాగాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని శ్రీనివాస్ ఇంట్లో గత ఐదు రోజులుగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంటితోపాటు పట్టణంలోని పలువురు ప్రముఖుల ఇళ్లల్లోనూ చెన్నై నుంచి వచ్చిన అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో తనిఖీలు కొనసాగుతుండటంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ తనిఖీల్లో నగదుతోపాటు విలువైన ఫైల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: