Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి! Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి!

అసెంబ్లీకి రాని జగన్ కు రాజకీయ పార్టీ ఎందుకు? ఎన్నికల్లో అక్రమాలపై తెదేపా నెత ఆగ్రహం!

ఎన్నికల్లో ఎలా అక్రమాలు చేయాలో జగన్ కు  తెలిసినట్లు మరెవరికీ తెలియదని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ పద్ధతిలో జరగ

Published : 2024-11-08 12:45:00

ఎన్నికల్లో ఎలా అక్రమాలు చేయాలో జగన్ కు  తెలిసినట్లు మరెవరికీ తెలియదని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమిరెడ్డి మాట్లాడారు. గౌతమ్డ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గారని నిలదీశారు. ఎన్నికల్లో పాల్గొనకుండా, అసెంబ్లీకి రాకుండా జగన్ కు  రాజకీయ పార్టీ ఎందుకని మండిపడ్డారు. పులివెందులలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఆయనకు జీతమెందుకన్నారు. వెంటనే రాజీనామా చేస్తే.. పులివెందులకు మరో ఎమ్మెల్యే వస్తారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోవడం సిగ్గుచేటని భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి దుయ్యబట్టారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!

టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులునాయకుల షెడ్యూల్!

వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



 

Spotlight

Read More →