Amaravathi: రాజధాని భవిష్యత్తును మార్చే 5 కీలక నిర్ణయాలు.. అమరావతి 2.0కు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్! Chandrababu: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు కలిసి రావాలి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Palla Srinivasa Rao: దక్షిణ కోస్తా రైల్వే జోన్ తెలుగు ప్రజల చారిత్రాత్మక విజయం.. పల్లా కీలక వ్యాఖ్యలు! Amaravathi: అమరావతి అర్బన్ మొబిలిటీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి! Hostel Diet Charges: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ ఛార్జీలను భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం! 8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు భారీ బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘంలో సరికొత్త క్యాలరీ ఫార్ములా! Mamata Banerjee: పాలకులే హంతకులుగా మారారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు! Yogandhra 2026: జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు... చంద్రబాబు ఆదేశాలు! Pawan Kalyan: ఏపీలో ఆ పోర్ట్ కు అంతర్జాతీయ లుక్.. సింగపూర్ మోడల్‌పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Amaravathi: రాజధాని భవిష్యత్తును మార్చే 5 కీలక నిర్ణయాలు.. అమరావతి 2.0కు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్! Chandrababu: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు కలిసి రావాలి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Palla Srinivasa Rao: దక్షిణ కోస్తా రైల్వే జోన్ తెలుగు ప్రజల చారిత్రాత్మక విజయం.. పల్లా కీలక వ్యాఖ్యలు! Amaravathi: అమరావతి అర్బన్ మొబిలిటీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి! Hostel Diet Charges: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ ఛార్జీలను భారీగా పెంచిన కూటమి ప్రభుత్వం! 8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు భారీ బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘంలో సరికొత్త క్యాలరీ ఫార్ములా! Mamata Banerjee: పాలకులే హంతకులుగా మారారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు! Yogandhra 2026: జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు... చంద్రబాబు ఆదేశాలు! Pawan Kalyan: ఏపీలో ఆ పోర్ట్ కు అంతర్జాతీయ లుక్.. సింగపూర్ మోడల్‌పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు!

నేడు ఏపీ కి ఈసీ బృందం... పవన్ కల్యాణ్ కు చంద్రబాబు నాయుడు అల్పాహార విందు...

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈనెల 9న కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీకి రానున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో

Published : 2024-01-09 05:13:00

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈనెల 9న కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీకి రానున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఇద్దరు నేతలూ ఫిర్యాదు చేయనున్నారు.

ఈ క్రమంలో ఈసీ బృందాన్ని కలవడానికి ముందే పవన్ కల్యాణ్.. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చే అల్పాహార విందుకు హాజరవుతా ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం వెంకటగిరిలో నిర్వహించాల్సిన 'రా.. కదలిరా..’ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి రానున్నారు. 9న రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ కానుంది. 10న సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడనున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →